నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. టీడీపీ యువనేత నారా లోకేష్ కుప్పంలో ప్రారంభించిన యువగళం పాదయాత్ర జరుగుతున్న సమయంలో తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో.. మెరుగైన వైద్యం కోసం తారకరత్నని కుప్పం నుండి బెంగళూరుకు తరలించారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్న ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆయన్ని కాపాడేందుకు వైద్యులు అహర్నిశలు ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో తారకరత్న ఆరోగ్య పరిస్థితిని […]
నారా లోకేష్ శుక్రవారం ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొని నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. దీంతో వెంటనే తారకరత్నను హుటాహుటిన బెంగుళూరులోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. అయితే శనివారం వైద్యులు తారకరత్న హెల్త్ బులిటెన్ ను కూడా విడుదల చేశారు. తారకరత్నం ఆరోగ్యం విషమంగా ఉందని, ప్రస్తుతం అతనికి ఎక్మో ద్వారా చికిత్స అందిస్తామని, ఆయన ఆరోగ్యంపై 10 మంది వైద్యులం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇక ఉన్నట్టుండి తారకరత్న […]
ప్రముఖ హీరో నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా తారకరత్నకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ని కుప్పంలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. తారకరత్నకు ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. వైద్యులు ఆయనకు ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ ఆసుపత్రి వైద్యులు శనివారం హెల్త్ బులెటిన్‌ను విడుదల […]
ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునేలోపు న్యూస్ వైరల్ అయిపోతుంది. అయితే అందులో ఉన్నవాళ్లు బాధపడే విషయం గురించి మాత్రం ఎవరూ ఆలోచించరు. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు చాలామంది.. సోషల్ మీడియాలోని కొన్ని పోస్టుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. బయట చెప్పుకోలేక తెగ బాధపడిపోతున్నారు. ఎందుకంటే విమర్శలు, ట్రోలింగ్ వరకు ఓకే గానీ కొన్నిసార్లు పలువురు సీనియర్ సెలబ్రిటీలు చచ్చిపోయారని కూడా పోస్టులు పెట్టేస్తున్నారు. దీంతో పలువురు నెటిజన్లు, […]
ప్రముఖ సీనియర్ నటుడు కమల్ హాసన్ కు ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కరోనాతో పోరాడుతున్న ఆయన ప్రస్తుతం వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేశారు వైద్యులు. ప్రస్తుతం కమల్ హాసన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని డిసెంబర్ 3న డిశ్చార్జ్ చేయనున్నట్లు తాజా హెల్త్ బులిటెన్ లో వైద్యులు తెలిపారు. అయితే కరోనా సోకిన నాటి నుంచి కమల్ హాసన్ కు తన కూతురు […]
హైదరాబాద్- తెలుగు సినీ పరిశ్రమలో విపత్కర పరిస్థితులు కొనసాగుతున్నాయి. సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా అనారోగ్యంతో ఆస్పత్రి పాలవుతున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మొన్ననే హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకున్నారు. ఇక ఇప్పుడు ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఐదు రోజుల క్రితం సిరివెన్నెలను సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో చేర్పించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ను ఆస్పత్రి యాజమాన్యం విడుదల చేసింది. […]
సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్య క్షీణంచటంతో గురువారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల ముందే ఆనారోగ్యం చెంది రజినీ ఆస్పత్రిలో చేరారు. దీంతో మరోసారి వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లటంతో రజినీ అభిమానులు కాస్త ఖంగారు చెందుతున్నారు. దీంతో ఆయన హెల్త్ రిపోర్ట్ విడుదల చేయాలంటూ ఫ్యాన్స్ కోరారు. అయితే తాజాగా చెన్నైలో రజినీ కాంత్ చేరిన ఆస్పత్రి వైద్యులు హెల్త్ రిపోర్డ్ ను విడుదల చేశారు. రజీని […]