చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులే ఈ మధ్య విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. లైంగిక వాంఛలు తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పేరుకి హెడ్ మాస్టర్. కానీ హెడ్ లేదు. ఆ హెడ్ లో ఆవగింజంత బుద్ధి కూడా లేదు. పిల్లలు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సిన హెడ్ మాస్టారే.. ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఓ కీచక హెడ్ మాస్టర్ ఓ మైనర్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థినులంతా కలిసి కామాంధుడి భరతం పట్టారు. ఈ ఘటన […]
నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు పెద్దలు. అయితే ఇప్పుడు కొంతమంది బాలలు రేపటి పౌరుల్లా కాకుండా.. నేరస్తుల్లా తయారవుతున్నారు. ఒకప్పుడు టీచర్లు విద్యార్థులు అల్లరి చేసినా, సరిగా చదవకపోయినా చితక్కొట్టేసేవారు. ఇప్పుడు టీచర్ ఒక మాట అంటే చాలు, విద్యార్థులు వారిపై తిరుగుబాటు చేస్తున్నారు. టీచర్ అంటే భయం పోయింది. గౌరవం పోయింది. అరె టీచర్ ప్రాణం కూడా లెక్క లేకుండా పోతే ఇక పాఠాలు నేర్పించే టీచర్లు ఏమైపోవాలి. తప్పు చేస్తే ఇది తప్పు […]
సమాజంలో టీచర్ వృత్తికి ఎంతో విలువైన గౌరవం ఉంది. కానీ కామంతో ఊగిపోతున్న కొందరు ఉపాధ్యాయులు మాత్రం పవిత్రమైన వృత్తికి మచ్చతెస్తున్నారు. తాజాగా ఓ స్కూల్ హెడ్ మాస్టర్ విద్యార్థిని తల్లితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మసాజ్ చేయించుకున్నాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక బెంగళూరులోని కొదండరామాపుర ఉన్నత పాఠశాలలో లోకేషప్ప అనే వ్యక్తి హెడ్ మాస్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల బ్యూటీపార్లర్ నడుపుతున్న ఓ మహిళ తన కూతురి అడ్మిషన్ కోసం స్కూల్ కు […]