ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న జాబ్ ఏది అంటే టక్కున చెప్పే ఆన్సర్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. కళ్లు చెదిరే ప్యాకేజ్.. వీకెండ్స్, కంపెనీ పని మీద ఫారిన్‌కు వెళ్లే అవకాశం ఉండటంతో.. చాలా మంది యువత సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించాలని కలలు కంటారు. అయితే సాఫ్ట్‌వేర్ కొలువు రావడం అంత సులభం ఏంకాదు. నాలుగేళ్ల పాటు ఇంజనీరింగ్ చదివిన తర్వాత కూడా.. ఏవో కోర్సులు నేర్చుకుని.. ఇంటర్నషిప్ వంటివి చేస్తే.. తప్ప కలల కొలువు సాధించడం సాధ్యం […]
మన సమాజంలో మహిళలు అంటే నేటికి ఎంతో చిన్న చూపు. వారు ఉద్యోగాలు చేసినా.. వ్యాపారాలు చేసి ఉన్నత శిఖరాలు చేరితే ఏదో ఓ పుల్ల విరుపు మాటే వస్తుంది తప్ప.. ప్రశంసించడానికి నోరు రాదు చాలా మందికి. అయితే ఎవరు ఎన్ని అనుకున్నా.. ఎంతలా కిందకు లాగాలని చూసినా సరే.. స్వశక్తిని నమ్ముకుని.. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరిన మహిళలు ఎందరో ఉన్నారు. ఇక డబ్బు సంపాదన అంటే కేవలం మగవారు మాత్రమే అనుకునే స్థాయి […]
సాఫ్ట్‌వేర్ జాబ్స్ అనగానే.. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, డిగ్రీ వంటి కోర్సులు పూర్తిచేసుకొని.. కోడింగ్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలుంటేనే సాధ్యమని భావిస్తారు. కాని ఐటీ దిగ్గజ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్.. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు.. చిన్న వయసులోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. అదే.. హెచ్‌సీఎల్ టెక్ బీ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా.. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఎంపిక చేసుకొని.. వారికి ఐటీ జాబ్స్‌కు అవసరమైన శిక్షణను అందిస్తోంది. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు […]
ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం హెచ్‌సీఎల్ కంపెనీ.. హెచ్ సీఎల్ టెక్ బీ 2022 కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా ఇంటర్న్ షిప్ తో పాటు గ్రాడుయేషన్ కూడా అందిస్తోంది. అంతేకాకుండా గ్రాడుయేషన్ తర్వాత వారి సంస్థలోనే ఉద్యోగం కూడా కల్పించనుంది. ఈ కార్యక్రమం ద్వారా ఎంట్రీ లెవల్ ఐటీ ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్ ను అందిస్తోంది. ఆ ఇంటర్న్ షిప్ పొందేందుకు ఎవరు అర్హులు? ఆ కార్యక్రమం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ప్రోగ్రామ్ […]