గత కొంత కాలంగా టీమిండియా ప్రదర్శనపై ఇంటా బయట తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. కీలకమైన ఆటగాళ్లందరు వరుసగా విఫలం అవుతున్న నేపధ్యంలో.. టీమ్ సెలెక్షన్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు క్రీడా దిగ్గజాలు, సగటు క్రీడాభిమానులు. టీమ్ సెలెక్షన్ సరిగ్గా లేకనే భారత జట్టు వరుసగా వైఫల్యం చెందుతూ వస్తుంది అన్నది అందరి వాదన. దాంతో టీమిండియా సెలెక్షన్ కమిటీని తొలగించింది బీసీసీఐ. వారి స్థానంలో కొత్తవారి కోసం నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. అయితే […]
టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ ప్రస్తుతం బ్యాడ్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. పట్టుమని పది పరుగులు చేసేందుకు నానాతంటాలు పడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022 కంటే ముందు నుంచే ఫామ్ కోల్పోయిన రిషభ్ పంత్‌ను.. ఒక లెఫ్ట్ హ్యాండర్ జట్టులో ఉండాలనే ఉద్దేశంతో వరల్డ్ కప్ టీమ్‌లోకి తీసుకున్నారు. కానీ.. వరల్డ్ కప్‌లో పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. సూపర్ 12లో జింబాబ్వేతో జరిగిన చివరి మ్యాచ్‌లో అలాగే సెమీ ఫైనల్‌లో పంత్‌కు అవకాశం ఇచ్చినా అతను […]
లెజెండరీ యాక్టర్, తెలుగు చిత్ర పరిశ్రమలో దిగ్గజం.. సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్‌తో సోమవారం ఆస్పత్రిలో చేరిన ఆయన మంగళవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. కృష్ణ మృతితో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం తెలిపారు. అలాగే ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటూ భావోధ్వేగానికి గురయ్యారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో […]
ఇంగ్లాండ్ – భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ మన్కడ్ చేసింది. ఈ విషయం తీవ్ర వివాదాస్పదమైంది. కొందరు దీప్తి శర్మను విమర్శిస్తే, మరికొందరు అంతా నిబంధనలకు లోబడే జరిగిందని ఆమెకు మద్దతు పలికారు. అయినప్పటికీ.. ఇంగ్లాండ్ క్రికెటర్లు దీన్ని ‘క్రీడా స్ఫూర్తి’కి విరుద్ధమంటూ, ఇలా గెలిచినందుకు భారత […]
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే కాక.. భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే గొప్ప ఆటగాళ్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. తన దైన ఎటాకింగ్ ఆటతో ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తించగలడు. అందుకే సమకాలీన క్రీడా ప్రపంచంలో అతడిని మించిన ఫినిషర్ లేరని మాజీలు కితాబిస్తూంటారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ధోని గొప్పతన్నాన్ని, అతని అలవాట్లను ప్రశంసిస్తు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ అయిన హర్షా భోగ్లే పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వార్తకు సంబంధించి […]
ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లేపై దాడి, కిడ్నాప్ చేశారన్న వార్త గత 24 గంటలుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. క్రికెట్ అభిమానులంతా హర్షా భోగ్లేకు ఏమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐపీఎల్ 2022 సీజన్ నేపథ్యంలో క్రికెట్ స్పోర్ట్ వాక్ ఇన్ చానెల్ నిర్వహించిన ఇన్‌స్టా లైవ్‌లో చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్న హర్షా భోగ్లే.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుండి ఎంఎస్ ధోని తప్పుకోవడంపై ఇన్‌స్టా లైవ్‌లో ఇంటర్వ్యూ ఇస్తుండగా అకస్మాత్తుగా […]