Harleen Deol: ఆ ఫొటోలు చూస్తే.. ఎవరైనా ఓ స్టార్ హీరోయిన్ అయిఉంటుందని అనుకోవచ్చు. కానీ, ఆమె ఓ టీమిండియా క్రికెటర్. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా.. నిజం. మైదానంలో ఎండకు ఆడినా.. ఈ గ్లామర్‌గా ఉన్న ఆ క్రికెటర్ ఎవరంటే..?
స్పోర్స్ట్ డెస్క్- క్రికెట్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు అంతా టీవీల ముందు వాలిపోతారు. ఇక మన ఇండియా మ్యాచ్ ఐతే గెలవాలని మనసులోనే కోరుకుంటారు. మగవాళ్లే కాదు, మహిళల క్రికెట్ కు కూడా మంచి పాపులారిటీ ఉంది. అందులోను మన ఇండియా మహిళా క్రికెట్ జట్టు ప్రత్యేకం అని చెప్పవచ్చు. ప్రస్తుతం భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా మొదట […]