హరితేజ.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. సీరియల్ నటిగా తన కెరీర్ మొదలు పెట్టిన సినిమాల్లో సైతం నటించింది. హరితేజ తనదైన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాందించింది. నితిన్ హీరోగా నటించిన ‘అఆ’ సినిమాతో ఆమె ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత ‘బిగ్‌బాస్-1’ లో పాల్గొన్ని ఫుల్ క్రేజ్ సంపాందించింది. బిగ్ బాస్ హౌస్ లో హరితేజ చేసిన హరికథ స్క్రిప్ట్ ..ఆమెలోని కొత్త నటిని బయట ప్రపంచానికి చూపించింది. […]
బుల్లితెర డెస్క్- నా పేరు మీనాక్షి.. ఈ సీరియల్ తెలుగులో బాగా ప్రేక్షకాధరణ పొందుతోంది. ఈ సిరియల్ లో లీడ్ రోల్ పోషిస్టున్న నవ్యస్వామి నటించడంలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా యక్టీవ్ గా ఉంటుంది. ప్రముఖ యాంకర్ సుమతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవ్యస్వామి చాలా విషయాలను చెప్పారు. ముఖ్యంగా కరోనా సమయంలో చాలా కష్టాలు పడ్డానని ఆవేధన వ్యక్తం చేసింది నవ్య. తెలుగు టీవీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో తెలుగు అస్సలు రాదని, […]
ఫిల్మ్ డెస్క్- బుల్లితెర యాంకర్, నటి హరితేజకు ఈ మధ్యనే పాప పుట్టిందని అందరికి తెలిసిందే. తనకు కరోనా సోకిన సమయంలో పాప పుట్టడం, తాను ఆనుభవించిన ఆవేధన, ఆందోళనపై ఇప్పటికే హరితేజ అభిమానులతో తన అనుభవాలను పంచుకుంది. హరితేజ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటూ తనకు సంబందించిన విషయాలను షేర్ చేస్తుంది. అన్నట్టు బిగ్ బాస్ షో తరువాత హరితేజ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అంతకు […]