వెండితెరపై పెద్దగా సక్సెస్ రాని వారంతా బుల్లితెరకు వస్తుంటారు. అక్కడ నటించేందుకు అవకాశం ఉండటంతో పాటు సంపాదన కూడా ఉంటుంది. సీరియల్స్, ప్రోగ్రామ్స్ చేస్తూనే సినిమాల్లో ప్రయత్నాలు చేస్తుంటారు. తమను తాము నిరూపించుకునేందుకు ఆత్రుత కనబరుస్తుంటారు. . అటువంటి వారిలో ఒకరు నటి హరితేజ.
బుల్లితెరపై వినోదాన్ని పంచేందుకు కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఎన్నో పుట్టుకొస్తుంటాయి. అందులో కొన్ని ఏళ్ల తరబడి ఎపిసోడ్స్ గా కొనసాగుతుంటాయి. మరికొన్ని పండుగలు, ఏవైనా స్పెషల్ డేస్ వరకే పరిమితం అవుతుంటాయి. అయితే.. ఇప్పుడు దసరా పండుగ దగ్గర పడుతుండటంతో ప్రముఖ టీవీ ఛానల్స్ అన్ని కొత్త ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా ఇటీవల ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్’ అనే షో ప్రారంభమైంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 […]
సోషల్ మీడియా వచ్చాక ఒక్క రాత్రిలోనే స్టార్ అయిపోతున్నారు కొంత మంది. ఇక సినితారల విషయనికి వస్తే తాము చేసే ఏ చిన్నపని అయినా తమ బ్లాగ్ లలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ బిగ్ బాస్ బ్యూటీ వేసిన డ్యాన్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. హరితేజ.. ‘అఆ’ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది. అయితే బిగ్ బాస్ షోకి వచ్చాక హరితేజ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. బిగ్ […]
Hari Teja: బుల్లితెర యాంకర్ గా, సినీ నటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బిగ్ బాస్ బ్యూటీ హరితేజ. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన హరితేజ.. తెలుగులో చాలా సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్ గా పాల్గొని సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ లో హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్.. హరితేజకు […]
సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కోవిడ్ సమయాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు. ఓవైపు ఫ్యామిలీతో గడుపుతూనే మరోవైపు ప్రొఫెషనల్ కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఖాళీ దొరికితే సోషల్ మీడియాలో వీడియోలు, చిట్ చాట్‌లతో కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా లాక్ డౌన్ అనంతరం సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయిపోయారు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్స్, బిగ్ బాస్ లాంటి ప్రోగ్రాంలతో దగ్గరైన యాక్టర్ కం యాంకర్ హరితేజ. ఇటీవల టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు వరుస […]