గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్ చరిత్రలోనే తనకంటూ ఓ చరిత్రను లిఖించుకుంది. అడుగుపెట్టిన తొలిసారే కప్ ను ఎగరేసుకుపోయి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. తాజాగా 2023 సీజన్ లో కూడా ఆడిన రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. మరి ఇంతలా వరుస గెలుపులు సాధించడం వెనక గుజరాత్ సీక్రెట్ ఏంటని అందరు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి గుజరాత్ సక్సెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టీమిండియా మాజీ డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్.. టీమిండియా మెన్స్ క్రికెట్ కు వుమెన్స్ క్రికెట్ కు మధ్య ఉన్న తేడాను ఓ వీడియో ద్వారా వివరించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చెయ్యడమే కాక అందరిని ఆలోచింపజేస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుకుందాం.
న్యూజిలాండ్ తో జరుగుతు సిరీస్ లో టీమిండియా దుమ్మురేపుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టీ20 సిరీస్ లోనూ చెలరేగిపోతుంది. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. ఇక నిర్ణయాత్మకమైన మూడో టీ20లో మెుదట భారత బ్యాటర్లు చెలరేగారు. శుభ్ మన్ గిల్ మరో సారి తన మార్క షోతో ఆకట్టుకోగా.. త్రిపాఠి అలరించాడు. దాంతో […]
క్రికెటర్స్ కి సినిమా హీరోలు అభిమానులుగా ఉండటం అనేది రెగ్యులర్ గా చూస్తుంటాం. కానీ.. సినీ హీరోలకే క్రికెటర్స్ ఫ్యాన్స్ అయిపోవడం అనేది ఫ్యాన్స్ కి కొత్తగా అనిపిస్తుంది. సాధారణంగా క్రికెట్ ఆడి దేశం పేరును ప్రపంచదేశాలకు విస్తరించేలా చేస్తుంటారు క్రికెటర్స్. దీంతో సినీ హీరోలే వారికి ఫ్యాన్స్ అవుతుంటారు. అయితే.. క్రికెటర్స్ కూడా ఓ మంచి సినిమా చూసినప్పుడు, ఓ నటుడి నుండి గొప్ప నటనను ఎంజాయ్ చేసినప్పుడు అభిమానాన్ని బయట పెడుతుంటారు. ఆదివారం ఆస్ట్రేలియాతో […]
ఆసియా కప్ 2022లో భాగంగా ఆదివారం పాక్ తో ఉత్కంఠంగా జరిగిన మ్యాచ్ లో భారత్ 5 వికెట్ల తేడాతో పాక్ ని ఓడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ పరాజయం అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మ్యాచ్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. బాబర్ ఆజామ్.. ప్రస్తుతం ప్రపంచ మేటి ఆటగాళ్లలో ఒకడు. ఇక ఇతడి బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. […]
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం ఐపీఎల్ 2022పై గట్టిగానే ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే ఓపెనింగ్, బౌలింగ్ స్థానాలపై విశ్లేషణ చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చిన SRH.. ఇప్పుడు మిడిల్డార్‌పై దృష్టి సారించింది. మిడిల్డార్ సమస్య ఆ జట్టును ఎప్పటి నుంచో వేధిస్తునే ఉంది. రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు తీవ్ర ప్రయత్నలు చేస్తుంది SRH మేనేజ్‌మెంట్. దీంతో వారి దృష్టి టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాపై పడింది. ప్రస్తుతం […]
‘ఐసీసీ టీ20 వరల్డ్‌కప్’లో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం పాకిస్తాన్ చేతిలో పది వికెట్ల తేడాతో ఘోర పరాభవం చవి చూశారు. భారత్ క్రికెట్ అభిమానులు మాత్రం గెలిచినా.. ఓడినా మేము మీ వెంటే అంటూ టీమిండియాకు సపోర్ట్‌గా నిలిచారు. భారత్ తర్వాత న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ తరుణంలో మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. గాయం కారణంగా స్టార్ ఆలౌండర్, పవర్ హిట్టర్ హార్దిక్ పాండ్యా జట్టు నుంచి తప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్‌తో మ్యాచ్ […]
‘ఐపీఎల్ 2021 సెకెండాఫ్’లో అన్ని ఫ్రాంచైజీలు అనూహ్యంగా ప్రదర్శన చేస్తున్నాయి. ముందుంటాయనుకున్న జట్లు టేబుల్‌లో చివరికి చేరాయి. ఆటగాళ్లు కూడా ఎక్కువ అంచనాలతో మ్యాచ్‌లోకి వస్తున్న ప్లేయర్ నిరుత్సాహ పరుస్తున్నారు. ఇప్పటి సంగతి పక్కన పెడితే ఐపీఎల్ తర్వాత వెంటనే ప్రారంభమయ్యే ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌పైనే అందరి దృష్టి ఉంది. వివిధ జట్లలో ఉన్నా.. టీమిండియా వరల్డ్ కప్ స్క్వాడ్ ప్రదర్శన ఎంతో ముఖ్యం. వారిలో కొందరు బాగానే ఆడుతున్నా.. కొందరి పరిస్థితి మాత్రం ఏం […]
‘నెట్‌ఫ్లిక్స్’ మోస్ట్ సక్సెఫుల్ వెబ్ సిరీస్ ‘మనీ హెయిస్ట్’. పేరుకు స్పానిష్ వెబ్‌సిరీస్ అయినా ప్రపంచవ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఉన్న వెబ్‌సిరీస్. ఇండియాలోనూ ఈ వెబ్‌సిరీస్‌కు చాలా మందే అభిమానులు ఉన్నారు. ఎంతో తెలివైన వ్యక్తి ప్రొఫెసర్‌గా ప్రేక్షకులకు సుపరిచితుడు. బ్యాంకులను కొల్లగొట్టే కథాంశంతో సక్సెస్‌ఫుల్‌గా నాలుగు పార్టులు పూర్తి చేసుకున్న మనీ హెయిస్ట్ ఐదో సీజన్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సీజన్-5 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సీజన్- 5 రిలీజ్ డేట్ ఫిక్స్ […]