దేశంలో ప్రతిరోజూ మహిళలపై ఎక్కడో అక్కడ అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. కామాంధులు మాత్రం మారడం లేదు.
ప్రముఖ టీవీ షో నిర్మాతపై స్టార్ నటి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన తనను తీవ్రంగా వేధించాడని.. దీంతో ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
ఒక నిర్మాత తనను రూమ్‌కు రమ్మన్నాడని ప్రముఖ నటి ఆరోపించింది. రెండుసార్లు తనను రూమ్‌కు రమ్మన్నాడని ఆమె చెప్పింది. గదిలో ఆయన మాటలు విని తాను షాక్ అయ్యానని చెప్పింది.
మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగుల పని తీరు ఎలా ఉంటుందో.. ప్రజలను వారు ఎలా పట్టి పీడిస్తారో ఇప్పటికే అనేక సంఘటలను చూశాం.. చూస్తూనే ఉంటాం. నూటికి ఒక్కరో ఇద్దరో నిజాయతీగా, మానవత్వంతో వ్యవహరిస్తారు. ఇక చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలను లంచాల కోసం పీడించడమే కాక.. వారి దగ్గర పని చేసే వారిపై కూడా ఏమాత్రం కనికరం లేకుండా.. దారుణంగా హింసిస్తారు. మరి ముఖ్యంగా మైనర్లును పనిలో పెట్టుకుని వారిని చిత్రహింసలకు గురి చేస్తారు […]