ఈమధ్య కాలంలో కొన్ని వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని చూసిన జనాలు.. దైవ మహత్యం అంటారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని, ఆ స్థలాల్లో నివాసాలు, ఇతర కార్యకలాపాలు చేపట్టడం నేరం. అటువంటి స్థలాలను ఖాళీ చేయాలని నోటీసులు ఇస్తూ ఉంటుంది. కానీ తమ భూమిని ఖాళీ చేయాలని రైల్వే శాఖ జారీ చేసిన నోటీసులు ఇప్పుడు వైరల్ గా మారింది.
మనదేశం ఎన్నో చారిత్ర కట్టడాలకు నిలయం. ఇక్కడ వందల, వేల సంవత్సరాల నాటి కట్టడాలు మనకు దర్శనం ఇస్తుంటాయి. అలానే మారుమూల గ్రామాల్లో సైతం వేల ఏళ్ల నాటి ఆలయలు మనకు దర్శనం ఇస్తుంటాయి. ప్రతి ఒక్కరు ఈ ఆలయాలను, ఇతర చారిత్ర కట్టడాలను కాపాడుకునేందుకు ఎంతో కృషి చేస్తుంటారు. అందుకే ఎన్నో పురాతన కట్టడాలు, ఆలయాలు నేటికి మనకు దర్శనం ఇస్తున్నాయి. అలానే తాజాగా జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఓ హనుమాన్ ఆలయం […]
సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో భాగంగా దేవాలయంలో అర్చకుడిగా ఉంటూ రాసలీలలు కొనసాగిస్తున్న ప్రధాన అర్చకుడి బండారం వెలుగులోకి వచ్చింది. దేవాలయానికి వచ్చిన మహిళలు, యువతులను తన మంత్రశక్తులతో వశీకరణ చేస్తున్నాడని… ప్రశాంతత కోసం గుడికి వచ్చే వారితో.. పూజారి రాసలీలలు సాగిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అనందపురం.. మురడి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకుడిగా ఉంటున్న అనంతశయన అనే పూజారి గుడికి వచ్చిన కొంత మంది ఆడవారిని తన […]
మనం నిత్యం అనేక మంది దేవుళ్లను పూజిస్తుంటాము. అందులోనూ ఒక్కొక్కరు ఒక్కో దేవుడిని కొలుస్తుంటారు. అయితే అందరికి తెలిసిన మనిషి రూపంలో కష్టాలు పడిన దేవుడు శ్రీరాముడు. కొడుకుగా, భర్తగా, రాజు, అన్నగా, తండ్రిగా ఇలా ఆయన ఎంతో మందికి ఆదర్శం. రాముల వారికి దేశ వ్యాప్తంగా అనేక ఆలయాలు ఉన్నాయి. ఆయనతో పాటు రాముడి పరమభక్తుడైన హనుమంతుడికి కూడా అనే ఆలయాలు ఉన్నాయి. ఆంజనేయుడిని తలుచుకుంటే.. ఎలాంటి దృష్ట శక్తులు దగ్గరకు రావని భక్తుల నమ్మకం. […]
రెండు శతాబ్దాల చరిత్ర కలిగన హనుమాన్ ఆలయం శిథిలావస్థకు చేరిందని.. దాన్ని పునర్నిర్మించాలని కోరుతూ.. ఏ చంద్రకాంతరావు అనే వ్యక్తి ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంగే మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి ఆ ఆలయాన్ని పునర్నిర్మాణానికి కృషి చేస్తానని ప్రకటించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఆ జిల్లా కలెక్టర్‌తో ఈ విషయం సంప్రదించాలని తన కార్యాలయం సిబ్బందికి కేటీఆర్ సూచించారు. కాగా గతంలో కూడా కేసీఆర్ చాలా సార్లు […]