అతడో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. గురువారం బక్రీద్ పండగ సందర్భంగా ఆఫీసుకి సెలవు కావడంతో ఇంటికి వెళ్లాలని అనుకున్నాడు. ఇక రైలు కూడా ఎక్కాడు. కానీ, విధి రాతతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అసలేం జరిగిందంటే?
లంగాణలో పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది. హన్మకొండలో హిందీ ప్రశ్నపత్రంలో హరీష్ అనే విద్యార్థి పేరు బయటకు వచ్చింది. తాజాగా అతడి ఫలితాల విషయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏప్రిల్ మొదటి వారం నుంచి తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఓ వైపు వర్షాలు పడుతుంటే.. మరోవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
ఎంతో కష్టపడి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని ప్రతి విద్యార్థి కోరుకుంటారు. కానీ ఈ మద్య కొంతమంది డబ్బు కోసం పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. తెలంగాణలో తెలంగాణలో పేపర్ లీక్ వ్యవహారం పెను సంచలనాలకు దారి తీసింది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ రాష్ట్రంలో పెద్ద దుమారం రేపగా.. టెన్త్ పరీక్షలు జరుగుతున్న సమయంలో తెలుగు, హిందీ పరీక్షా పేపర్లు లీక్ కావడం కలకలం సృష్టించింది.
తెలంగాణ వ్యాప్తంగా ప్రశ్నా పత్రాల లీకేజ్ వ్యవహారం పెను సంచలనాలు సృష్టించింది. నిన్న టెన్త్ హిందీ పేపర్ లీకేజ్ కేసులో రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 1997 లోని సెక్షన్ 5 కింద కేసు నమోదు చేసినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు.
ఇంట్లో పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి ఆపద వస్తుందో చెప్పలేం. ఒక్కోసారి ఊహించని ఆపద తలుపు తట్టచ్చు. అలా ఓ కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చేది. కానీ, స్థానికుల అప్రమత్తం అవ్వడంతో ముప్పు తప్పింది.
నేటి కాలం యువతి యువకులు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుని కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. రకరకాల కారణాలు చూపిస్తూ చివరికి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ డిగ్రీ స్టూడెంట్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకో తెలిస్తే కన్నీళ్లు ఆగవు.