ప్రముఖ నటి హంసానందిని కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. ఆ ప్రాణాంతక వ్యాధితో పోరాటం చేసి గెలిచారు. కొన్ని నెలల పాటు నరకం అనుభవించారు. ఎన్ని జరిగినా.. ఎంత జరిగినా.. పోరాటం ఆపకుండా విజయం సాధించారు.
గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీని క్యాన్సర్ మహమ్మారి పట్టి పీడిస్తుంది. ఇప్పటికే పలువురు నటీనటులు క్యాన్సర్ బారిన పడి కన్నుమూయగా.. ట్రీట్ మెంట్ తో జయించిన వారు ఉన్నారు. కొంతమంది నటీమణులు క్యాన్సర్ భారిన పడి ట్రీట్ మెంట్ సమయంలో తాము ఎంత బాధ అనుభవించామో తెలియజేస్తూ ఫోటోలు, వీడియోలు షేర్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచిన నటి హంస నందిని తాజాగా క్యాన్సర్ జయించి […]
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని హీరోయిన్లలో హంసా నందిని ఒకరు. దాదాపు 20 ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముంబై బ్యూటీ.. ఇప్పటివరకు స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేక పోయింది. అయితే.. మోడల్ గా, ఐటమ్ సాంగ్స్ ద్వారా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇటీవల హంసా క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా క్యాన్సర్ చికిత్స పొందుతూ.. అప్పుడప్పుడు ఫ్యాన్స్ కి సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఆమె ఆరోగ్య పరిస్థితిని […]
హంసానందిని.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని హీరోయిన్. పుట్టి పెరిగింది మహారాష్ట్రలోనే అయినప్పటికీ కెరీర్ పరంగా ఎక్కువ తెలుగు సినిమాలే చేసింది. ఈ బ్యూటీ సినీ రంగంలో అడుగుపెట్టి దాదాపు 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇన్నేళ్ల కెరీర్ లో హంసానందిని హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది. కానీ ఒక్కసారి కూడా స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరలేకపోయింది. డార్లింగ్ ప్రభాస్ సరసన మిర్చి లాంటి కుర్రాడే అంటూ మిర్చి సినిమాలో ఆడిపాడి వేడి పుట్టించిన హంసా.. […]
టాలీవుడ్ లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఐటెం గర్ల్ గా పలు సినిమాల్లో నటించిన హంసానందిని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హంసానందిని మరాటీ కుటుంబం నుండి వచ్చింది. హంసా నందిని అసలు పేరు పూనం. ‘అనుమానాస్పదం’ సినిమా సమయంలో దర్శకుడు వంశీ హంసా నందినిగా మార్చారు. 2014లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన చారిత్రక సినిమా రుద్రమదేవి సినిమాలో మదనిక పాత్రలో కనిపించింది. 2013 లో మిర్చి, భాయి, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, […]
బజారుకో, పనిమీదో, ఆఫీస్‌కో ఎక్కడికి వెళ్తున్నా… ఇంట్లో పిల్లలు మేమూ వస్తామంటూ మారం చేస్తారు. ఒక్కోసారి ఒక్కరినే విదిలి వెళ్లలేక తల్లిదండ్రులు కూడా వారిని తీసుకెళ్తుంటారు. మరి, అలా వచ్చిన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అన్ని సందర్భాల్లో మనం జాగ్రత్తగా ఉంటామని చెప్పలేం. ఒక్కోసారి పొరపాటుగానో, యథాలాపంగానో మనం చేసే పని చెరుపుకోలేని తప్పుకు కారణం కావచ్చు. అసలు విషయమేంటంటే పిల్లల్ని బయటకు తీసుకెళ్లినప్పుడు ఇప్పుడే వచ్చేస్తాం కదా కారులోనే ఆడుకో అని వదిలేసి వెళ్తుంటారు. […]