సాహసం చేయరా డింబకా సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది బెంగాలీ బ్యూటీ హమీద. కానీ ఆ సినిమాతో అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఆ తర్వాత సోషల్ మీడియా పోస్టుల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఆమెకు బిగ్బాస్ అవకాశం వచ్చింది. ఈ షో ద్వారా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది హమీద. ఇక హౌస్లో సింగర్ శ్రీరామ్, హమీదకు మధ్య లవ్ ట్రాక్ కూడా నడిచింది. ఇక బిగ్బాస్ 5లో కంటెస్టెంట్లు యాంకర్ రవి, […]
Hamida: బాస్ షో ద్వారా పాపులర్ అయిన బ్యూటీలు ఎంతోమంది ఉన్నారు. ఆ షో ద్వారా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. కానీ.. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోతున్నారు. బిగ్ బాస్ లో అంత ఫ్యాన్ ఉన్నా సినిమాల్లో అవకాశాలు రాకవపోవడంతో.. మోడలింగ్ చేస్తూ లేదా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 5, బిగ్ బాస్ నాన్ స్టాప్ ద్వారా పాపులర్ […]