ఈ మధ్యకాలంలో పండగొచ్చినా పబ్బమొచ్చినా సోషల్ మీడియాలోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు సెలబ్రిటీలు. ఎందుకంటే.. సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ కూడా అందులోనే ఉంటున్నారు. పైగా పుట్టుక నుండి చావు వార్తల వరకూ అన్ని ఇందులోనే. సినీ తారలు, సీరియల్ ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి శుభకార్యమైనా ఫ్రెండ్స్ కంటే ముందు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది కాబట్టి.. చాలామంది సినీ, సీరియల్ సెలబ్రిటీలంతా బ్యాచిలర్ లైఫ్ […]
ప్రేమకి సామాన్యులు, సెలబ్రిటీలు అని తేడా ఉండదు. ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక క్షణాన ప్రేమ పుడుతుంది. అయితే ఆ ప్రేమని కొందరు మాత్రమే పెళ్లి బంధంతో శాశ్వతం చేసుకుంటారు. అలాంటి అదృష్టవంతులలో ప్రముఖ కమెడియన్ యాదమ్మ రాజు ఒకరు. తనదైన కామెడీతో, హావభావాలతో కడుపుబ్బా నవ్వించే కమెడియన్ యాదమ్మ రాజు.. ఎట్టకేలకు ఒక ఇంటి వారయ్యారు. యాదమ్మ రాజు, స్టెల్లా రాజ్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. వీరి వివాహం ఘనంగా జరిగిన విషయం […]
టాలీవుడ్‌లో టాప్ కమెడియన్‌గా గుర్తింపు పొందాడు అలీ. కమెడియన్‌గా మాత్రమే కాక.. హీరోగా కూడా నటించి.. మెప్పించాడు. తాజాగా అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి సినిమాతో కొన్ని రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అలీ. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం వరుస సినిమాలు, షోలతో బిజీగా ఉన్నాడు అలీ. ఈ క్రమంలో తాజాగా అలీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. త్వరలో అలీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. అలీ పెద్ద కుమార్తె […]