హ్యాకింగ్ సమస్య సోషల్ మీడియాలో అంతకంతకీ పెరుగుతోంది. సాధారణ యూజర్ల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు, అందులోనూ నటీమణుల అకౌంట్లు హ్యాక్ అవడం ఈమధ్య ఎక్కువైంది.
సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అనే సామెత ఉంది. చిన్న వాళ్లకు, పెద్ద వాళ్లకు సమస్యలు ఉంటాయని చెప్పేందుకు ఈ సామెతను వినియోగిస్తుంటారు. సామాన్యుడికే కాదూ సెలబ్రిటీలకు కూడా సమస్యలు వస్తుంటాయి. తనకు ఓ కష్టమొచ్చిందని మొర పెట్టుకుంటోందీ ఓ నటి. సమస్యను తీర్చాలని వేడుకుంటోంది.
వాట్సాప్ సోషల్ మెసేజింగ్ యాప్ కి సంబంధించి డేటా భారీగా లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 50 కోట్ల వాట్సాప్ వినియోగదారుల నంబర్లు హ్యాకర్ల చేతిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో భారత వాట్సాప్ వినియోగదారుల నంబర్లు కూడా ఉన్నట్టు సమాచారం. ఓ హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరమ్ లో ఈ ఫోన్ నంబర్ల విక్రయానికి సంబంధించి ఒక ప్రకటన పెట్టినట్లు విదేశీ సైబర్ న్యూస్ కథనం పేర్కొంది. 48.7 కోట్ల వాట్సాప్ వినియోగదారుల మొబైల్ నంబర్లతో […]
ప్రముఖ ల్యాప్‌ట్యాప్ కంపెనీ ‘ఏసర్’ ఇండియా యూజర్లను భయాందోళనకు గురిచేసే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏసర్ ఇండియా కంపెనీ సర్వర్లపై సైబర్ టీమ్ అటాక్ జరిగినట్లు జాతీయ మీడియా కథనాలను ప్రచురించింది. 50 జీబీ వరకు యూజర్ డేటా చోరీ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఆ అటాక్ చేసిందే మేమే అంటూ ‘డెసర్‌డెన్’ హ్యాకర్ల బృందం ప్రకటించుకుంది. అదే నిజమైతే ఎంతో మంది భారతీయ యూజర్ల క్రెడెన్షియల్స్ హ్యాకర్ల చేతిలోకి వెళ్లినట్లే అవుతుంది. హ్యాక్ జరిగిందనడానికి […]
మన ఫోన్లో అల్రెడీ సెవ్ చేసిన ఉన్న నంబరే, గతంల చాలా సార్లు ఆ నంబర్‌కు ఫోన్ చేసిన మాట్లాడాం. అయినా కూడా కొన్ని సార్లు వేరే వాళ్లుకు కాల్ వెళ్తుంది. రెండు మాటలు మాట్లాడిన తర్వాత రాంగ్ నంబర్ అని అవతలివాళ్లు అంటారు. మన ఫోన్లో మాత్రం మనం ఎవరికీ చేయాలనుకుంటామో వాళ్ల పేరుతోనే నంబర్ సేవ్ అయి ఉంటుంది. ఆ కాల్ కట్ చేసి మళ్లీ అదే నంబర్‌కు ట్రై చేస్తే ఈ సారి […]
రెండేళ్ల క్రితం భారత్‌లో పెగాసస్ సంస్థ తయారు చేసిన స్పైవేర్ ఇప్పుడు భారత్‌ను భయపెడుతున్నది. ఈ స్పైవేర్‌ను నిఘా కోసం వినియోగిస్తుంటారు. ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఈ స్పైవేర్‌ను వినియోగిస్తుంటాయి. మిస్‌డ్ కాల్ ద్వారా మొబైల్‌లోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత మిస్‌డ్ కాల్‌ను స్పైవేర్ డిలీట్ చేస్తుంది. అక్కడినుంచి కాల్ డేటాను, వాట్పప్ డేటాను, ఎన్‌క్రిప్టెడ్ సందేశాలను స్పైవేర్ రీడ్ చేస్తుంది. ఒకవేళ తప్పుడు డివైజ్‌లోకి ప్రవేశించినట్టు తెలిస్తే 60 రోజుల తరువాత ఆ స్పైవేర్ దానంతట అదే […]
ప్రపంచవ్యాప్తంగా కరోనాతో చాల దేశాల్లో ఎంతో మంది మరణించారు. దశలు మార్చుకుంటూ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ తో ఇప్పుడు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. ఉన్నకరోనా వైరస్ తో భరించలేక పోతుంటే మరో వైరస్ ఏంటని భయపడుతున్నారా?. అవును ఇది వైరస్ కానీ..ఇది మనుషులకు కాకుండా మొబైల్ ఫోన్ లను హ్యాకింగ్ చేస్తోంది. 2019 తర్వాత మళ్ళీ వార్తల్లోకి వచ్చింది పెగకాస్. ఇక విషయానికొస్తే…పెగకాస్ అనేది ఎన్ ఎస్ ఓ అనే ఇజ్రాయెల్ సంస్థ దీనిని రూపొందించింది. దీని […]