అనసూయ జిమ్ లో కనిపించింది. భర్తతో కలిసి తెగ కష్టపడుతోంది. మధ్యలో గ్యాప్ దొరకడమే లేటు ఫొటోలకు పోజిలిచ్చింది. ఇంతకీ ఏంటి సంగతి?
ఈరోజుల్లో చాలా మంది వర్కౌట్లు చేస్తున్నారు. వ్యాయామం చేయడం అనేది ఒక అలవాటు అయిపోయింది. అయితే వ్యాయామం చేసే సమయంలో కొందరు గుండెపోటుతో మరణిస్తున్నారు. మరి వ్యాయామ సమయంలో గుండె సమస్యలు ఉన్నాయని ఎలా తెలుసుకోవచ్చు?
సెలబ్రిటీలకు అందులోనూ సినీ తారలకు ఫిట్నెస్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటించే ప్రతిభ ఎంత ఉన్నా ఫిజిక్ కాపాడుకోవాల్సిందే. అప్పుడే మరిన్ని అవకాశాలు వరిస్తాయి. అందుకే ఫిట్నెస్ కోసం జిమ్లో ఒక లెవల్లో చెమటోడుస్తుంటారు తారలు.
వ్యాయామాన్ని మీ నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. చాలా మందికి ఉదయాన్నే వాకింగ్ చేసే సమయం ఉండదు. జిమ్ కి వెళ్లడం అంటే ఇంక అయ్యే పని కాదు. అందుకే బడ్జెట్ లో లభిస్తున్న ఈ జిమ్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేసుకుంటే మీకు నచ్చిన సమయంలో ఇంట్లోనే వ్యాయామం చేయచ్చు.
కెరీర్ లో కొన్నేళ్లు గ్యాప్ ఇచ్చినా.. సెకండ్ ఇన్నింగ్స్ లో పుంజుకుని అగ్రతారలలో స్థానం దక్కించుకుంటారు కొంతమంది ముద్దుగుమ్మలు. ఓ రకంగా మొదటి ఇన్నింగ్స్ కంటే.. సెకండ్ ఇన్నింగ్స్ లో పాన్ ఇండియా మూవీస్ తో పాటు సీనియర్స్ సరసన నటించే అవకాశాలు సొంతం చేసుకుంటోంది. అలా గ్యాప్ ఇచ్చినా.. వరుస హిట్స్ తో ట్రెండింగ్ లో నిలిచింది ఈ స్టార్ హీరోయిన్.
సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ నటనపరంగా కంటే గ్లామర్ పరంగా ఎక్కువ పేరు, క్రేజ్ సంపాదించుకుంటారు. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్టార్ కిడ్స్ అయినా, సొంతంగా పైకొచ్చిన మోడల్స్ అయినా గ్లామర్ విషయంలో అసలు తగ్గడం లేదు. ఇలా అందాలను విందు చేసే కల్చర్ మనకు ఎక్కువగా బాలీవుడ్ లో కనిపిస్తుంటుంది. కానీ.. ఈ మధ్యకాలంలో వాళ్ళను మించిపోతున్నారు సౌత్ బ్యూటీలు. గ్లామర్ షో హీరోయిన్స్ చేస్తే ఆశ్చర్యపోయే అవసరం లేదు.. టీవీ ఆర్టిస్టులు, యాంకర్స్ […]
ఆసియా కప్ నుంచి టీమిండియాను వేధిస్తోన్న ప్రధాన సమస్య బౌలింగ్. లీగ్ మ్యాచ్ ల్లో బాగానే రాణిస్తున్నప్పటికీ నాకౌట్ మ్యాచ్ లకు వచ్చే సరికి బౌలింగ్ లో తేలిపోతున్నారు టీమిండియా బౌలర్లు. ప్రధాన బౌలర్ అయిన జస్ప్రీత్ బూమ్రా గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ కు దూరం కావడంతో.. టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ మెగా టోర్నీలో సెమీస్ లోనే ఇంటిదారి పట్టింది భారత జట్టు. అయితే టీమిండియా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డెత్ […]
నాన్నమ్మ అంటే మనవడితోనో, మనవరాలితోనో ఆడుకునే వయసు. ఈ వయసులో మనవళ్లతో ఆడుకోవడమో.. తీరిక దొరికినప్పుడు మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు అని బాధపడుతూ ఉంటారు. కానీ జిమ్ చేస్తూ నొప్పులను తరిమికొట్టిన నాన్నమ్మని చూశారా? 56 ఏళ్ల వయసులో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన ఆరోగ్యవంతురాలిని చూశారా? ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆవిడ గురించే. వ్యాయామం చేస్తే ఎలాంటి నొప్పులనైనా తరిమికొట్టవచ్చు అని చెబుతున్న సూపర్ ఉమెన్ గురించి మీరు తెలుసుకోబోతున్నారు. జిమ్ అంటే వయసులో ఉన్న […]
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిపోయిన రామ్ చరణ్ పై ఒత్తిడితో పాటు బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలో నటించారు. అలాంటి గొప్ప సినిమా తర్వాత చేయబోయే సినిమాలు కూడా అంతే గొప్పగా ఉండాలి. ఎలాంటి సినిమా చేయబోతారా అనుకున్న సమయంలో భారతదేశం గర్వించే దర్శకులు శంకర్ తో సినిమా చేయబోతున్నారని అనౌన్స్ మెంట్ వచ్చింది. ఇక చెర్రీ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు […]
చావు అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటివరకూ బాగున్న వాళ్ళని కూడా ఎత్తుకెళ్లిపోతుంది. నిత్యం రోడ్డు ప్రమాదాల్లో, రకరకాల కారణాలతో అనేకమంది చనిపోతూ ఉంటారు. అయ్యో పాపం అని బాధపడతాం. అదే సినిమాలు, టీవీ సీరియల్స్ షోల ద్వారా ప్రేక్షకులకు కుటుంబ సభ్యుల్లా కలిసిపోయే నటులు చనిపోతే జీర్ణించుకోలేము. ఇన్నాళ్లు మనలో ఒకరిగా కలిసిపోయి నవ్వించి, ఏడిపించి, అన్ని ఎమోషన్స్ తో మనకి కనెక్ట్ అయిపోయిన నటులు ఉన్నట్టుండి లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతే తట్టుకోవడం […]