వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే మొదలైంది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పురావస్తు శాఖ మసీదు ఆవరణలో శుక్రవారం ఉదయమే సర్వే మొదలుపెట్టింది.
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగనా రౌనత్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం రేపుతుంటారు. అది ఇండస్ట్రీ అయినా.. ఏ ఇతరం అంశమైనా తనదైన శైలిలో స్పదిస్తుంటారు. ఇప్పుడు దేశమంతా వారణాసిలోని జ్ఞానవాపి మసీదు అంశం హాట్ టాపిక్ గా కొనసాగుతుంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు నీటి కుండంలో శివలింగం బయట పడడంతో ఈ రగడ మొదలైంది. అక్కడ ఎప్పటి నుంచో హిందూ మహిళలు పూజలు చేసేవారని హిందువులు వాదిస్తున్న విషయం తెలిసిందే. ఈ […]