ఒకప్పుడంటే సోషల్ మీడియా ఇంతగా లేదు కాబట్టి సినిమా అప్‌డేట్స్ అన్నీ రేడియో, పేపర్, టీవీల్లో వచ్చేవి. ఇప్పుడు ఏదైనా ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చేస్తున్నాయి. క్షణాల్లో వరల్డ్ వైడ్ వైరల్ అయిపోతున్నాయి.
రూ. 1.84 కోట్ల వివాదంపై ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ సంఘటన చెన్నై ఫిల్మ్ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారింది. పలువురు సంగీత దర్శకులు జీవీకి తమ మద్దతు తెలుపుతున్నారు.
ప్రతి ఏటా కేంద్రం జాతీయ చలన చిత్ర అవార్డుల జాబితా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా కేంద్రం ఉత్తమ చిత్రాలను, ఉత్తమ నటులు, ఉత్తమ సాంకేతిక నిపుణులను ప్రకటించింది. ఈ 68వ జాతీయ సినిమా అవార్డుల జాబితా కోసం అన్ని సినీ పరిశ్రమలకు చెందిన నటులు, సాంకేతిక నిపుణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ ఏడాది మొత్తం ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీలో 30 భాషలకు చెందిన 305 సినిమాలు ఎంట్రీకి రాగా, నాన్ ఫీచర్ […]