ఒక చేత్తో చేసే సాయం మరొక చేతికి తెలియకూడదని కొంతమంది నమ్ముతుంటారు. చేసిన దానాలు, చేసిన సహాయాలు బయటకి చెప్పుకోరు. ఎప్పుడో.. ఎవరో సాయం పొందిన వారు చెప్తే తప్ప.. చిరంజీవి లాంటి వ్యక్తుల గురించి బయటకు తెలియదు. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో కష్టం ఉందని వెళ్తే.. వెంటనే సహాయం చేస్తారు. అయితే ఆర్థిక సహాయం, లేదంటే మాట సహాయం చేస్తారు. తన మాట వల్ల ఒక మనిషికి ప్రయోజనం చేకూరుతుందంటే.. వెంటనే సంబంధిత వ్యక్తులతో మాట్లాడి […]
సావిత్రి.. ఇది కేవలం ఓ మనిషి పేరు మాత్రమే కాదు.. తెలుగు వెండి తెరలో ఓ శతాబ్ధపు చరిత్ర. తారల జీవితాల్లోని విషాదానికి నిలువెత్తు నిదర్శనం. తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. అది సావిత్రి పేరు లేకుండా మొదలు కాదు. పురుషాధిక్యం మెండుగా ఉన్న మొదటి రోజుల్లో.. హీరోలకు ధీటుగా ఆమె స్టార్‌డమ్‌ను సంపాదించారు. హీరోలు కూడా తమ సినిమాలో సావిత్రి ఉండాలని పట్టుబట్టేవారు. ఆమె క్యాల్షీట్లు దొరక్కపోతే.. సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్న స్టార్ […]