ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా చాలదన్నట్లుగా పరాయి మగాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా తాజాగా బాయ్ ఫ్రెండ్ తో భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. తట్టుకోలేని మొగుడు ఏం చేశాడో తెలుసా?
చేతులే లేవు. కానీ ఆత్మవిశ్వాసం టన్నుల్లో ఉంది. తనను ఎగతాళి చేస్తున్న ప్రతికూల పరిస్థితులకు గ్రాముల్లో, కిలోల్లో కాదు టన్నుల కొద్దీ భయాన్ని పరిచయం చేశారు. కట్ చేస్తే ఇవాళ అతనొక గొప్ప హోదాలో ఉన్నారు. బ్యాంకు ఉద్యోగం అంటే ఖచ్చితంగా కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చి ఉండాలి. ఆ ఆపరేటర్ కి చేతులు ఉండాలిగా. కనీసం పెన్ను పట్టుకుని రాయడానికి వేళ్ళు ఉండాలిగా. అవేమీ లేకపోయినా అతను జాబ్ కొట్టారు. అంతేనా ఉద్యోగంలో చేరిన అతి తక్కువ సమయంలోనే ప్రమోషన్ కూడా కొట్టారు. ఆయన ఎవరో తెలుసా?
ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఓ యువకుడు సీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతడు హాస్టల్ లోనే ఉంటూ కాలేజీకి వెళ్లేవాడు. అయితే ఇటీవల ఆ యువకుడు ఉన్నట్టుండి హాస్టల్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు హాస్టల్ వార్డెన్ కు తెలియజేశారు. ఈ వార్త తెలుసుకున్న ఆ వార్డెన్ సైతం గుండెపోటుతో మరణించాడు. నిమిషాల్లోనే హాస్టల్ లో ఇద్దరు మరణించడంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర విషాదంగా మారింది. ఈ […]
మరణం ఎప్పుడు.. ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో ఎవరూ చెప్పలేం. దాని నుండి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మరణం బారిన పడటం మాత్రం ఖాయం. వయసు మళ్ళి మరణించేవారు కొందరైతే.. అనుకోని ప్రమాదాలతో అర్ధాంతరంగా తనువు చాలించేవారు మరికొందరు. అలానే, అర్ధరాత్రి అనుకోని దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పట్టాలు దాటుతుండగా.. రైలు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని ఆత్మకూర్ బస్టాండ్ వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జిపై చోటుచేసుకుంది. ఇది […]