ఇంకో రెండు రోజుల్లో చిరంజీవి భోళా శంకర్ సినిమా విడుదలవుతుంది. ఫ్యాన్స్ హంగామా మొదలైంది. అయితే ఏపీలో చిరు ఫ్యాన్స్ కి, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కొంతమంది అభిమానులను అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?
మాజీ మంత్రి కొడాలి నానికి తీవ్రంగా అనారోగం పాలయ్యారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది.
సాధారణంగా మనకు ఒకరోజు అంటే పగలు రాత్రి ఏర్పడతాయి. అంటే 24 గంటల సమయంలో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు అనుకుంటాం. కానీ కాలాల మార్పును బట్టి రాత్రి, పగలులో గంటల తేడా ఏర్పడుతుంది. వేసవికాలంలో పగలు ఎక్కువగా ఉంటుంది.
కృష్ణా జిల్లా గుడివాడలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ బాలికను తల్లిదండ్రులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ బాలిక తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, బరువు తగ్గుతున్న సమస్యతో ఉన్న ఆ బాలికకు వైద్యులు అరుదైన సర్జరీ నిర్వహించారు. శస్త్ర చికిత్స నిర్వహించి ఆ బాలిక కడుపులో నుంచి ఏకంగా కిలో బరువైన వెంట్రుకల ముద్దను వైద్యులు బయటకు తీశారు. అసలు ఆమె కడుపులోకి అన్ని వెంట్రుకలు ఎలా వచ్చాయా […]
ఏపీలో టీడీపీకి గత వైభవం రావాలంటే.. నందమూరి, నారా రెండు కుంబాలు క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని టీడీపీ కేడర్ భావిస్తోంది. మరీ ముఖ్యంగా నారా బ్రహ్మణి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం పార్టీకి ఎంతో కలిసి వస్తుందని.. కేడర్ లో కూడా మునపటి ఉత్సాహం వచ్చి.. పార్టీ గెలుపు కోసం మరింత కృషి చేస్తారనే వాదన బలంగా వినిపిస్తోంది. మరో వైపు బ్రహ్మణి పొలిటికల్ ఎంట్రీ టీడీపీకి కలసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయాపడుతున్నారు. ఇప్పటికే […]
మంత్రి కొడాలి నాని.. ఏపీ రాజకీయాల్లో ఈయనకు ప్రత్యేక స్థానం ఉంది. పార్టీలకతీతంగా కొడాలి నానికి అభిమానులున్నారు. ఇక నాని దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా సరే.. తనదైన స్టైల్లో వెళ్లిపోతుంటారు కొడాలి నాని. ఇక చంద్రబాబను, టీడీపీ నేతలను విమర్శించడంలో కొడాలి నాని ముందుంటారు. సీఎం జగన్ ని ఎవరు ఏమన్నా.. కొడాలి నాని రంగంలోకి దిగుతారు. అవతలి వ్యక్తి ఎంతటి వారైనా ఆయనకు అనవసరం. తనదైన […]
ఏపీ రాజకీయాలో గత కొంత కాలంగా వాడీ వేడిగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మద్య మాటల యుద్దం సాగుతుంది. ప్రస్తుతం ఏపిలో జిల్లా విభజన హడావుడి మొదలైంది. ఉగాది నాటికి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలవుతుందని సీఎం జగన్ ప్రకటించారు. కొత్త జిల్లాలకు వాళ్ళ పేర్లు పెట్టాలి వీళ్ళ పేర్లు పెట్టాలంటూ అనేక డిమాండ్లు వచ్చాయి. అలాగే ప్రాంతాల మార్పు, జిల్లా కేంద్రాల ఏర్పాటు, సరిహద్దుల వివాదాలు కూడా మొదలయ్యాయి. శనివారం ఏపీ మంత్రి కొడాలి నాని […]