ఐపీఎల్-2023లో ప్లేఆఫ్స్ బెర్త్‌ను అధికారికంగా కన్ఫర్మ్ చేసుకున్న ఫస్ట్ టీమ్‌గా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపుతో ఆ టీమ్ ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయింది. అయితే కప్ రేసులో దూసుకెళ్తున్న గుజరాత్ జట్టులో ఏవో గొడవలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఐపీఎల్ 2022లో బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ థ్రిల్లింగ్‌గా సాగింది. మ్యాచ్ చివరి ఓవర్ చివరి బంతి వరకు వెళ్లింది. దాదాపు అసాధ్యం అనుకున్న గెలుపును రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా తమ సూపర్ హిట్టింగ్‌తో సాధించి చూపించారు. చివరి ఓవర్లో 22 పరుగులు కావాల్సిన తరుణంలో రషీద్ ఖాన్, తెవాటియా రెచ్చిపోయారు. మార్కో జన్‌సేన్ వేసిన చివరి ఓవర్ తొలి బంతికి రాహుల్ తెవాటియా లాంగ్ ఆన్‌లో సిక్సర్ […]