ఈ మద్య వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని ప్రమాదాలను ముందుగానే పైలెట్లు పసిగట్టడంతో తృటిలో తప్పించుకుంటున్నారు. గ్రీస్‌లో ఘోర ప్రమాదం జరిగింది.. ఉత్తర గ్రీస్‌లో ఒక కార్గో విమానం కూలిపోయింది. వివరాల్లోకి వెళితే.. సెర్బియా నుంచి జోర్డాన్‌కు వెళ్తున్న సమయంలో ఉత్తర గ్రీస్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆకాశం నుంచి పెద్ద శబ్దాలతో విమానం పడుతున్న దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ భారీ విమాన […]
ప్రపంచంలో త్వరగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్లాలంటే విమానయానం ఒక్కటే మార్గం. అలా ప్రయాణం చేస్తుంటే కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరగుతూ ఉంటాయి. మరి కొన్ని సమయాల్లో రక్షణ శాఖకు సంబంధించిన యుద్ధ విమానాలు సైతం కుప్పకూలుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారీగా ప్రాణనష్టం కూడా జరుగుతుంది. తాజాగా అలాంటి సంఘటనే గ్రీస్ లో చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందా పదండి. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం జరుగుతున్న […]
స్పెషల్ డెస్క్- ఈ విశ్వంలో మానుషుల కంటే ఇతర జీవుల సంఖ్యే ఎక్కువ. భూమి మీద, సముద్రంలో కొన్ని కోట్ల రకాల జీవులు జీవిస్తున్నాయి. సముద్రంలో ఐతే ఇక చెప్పక్కర్లేదు. మనిషికి తెలియని ఎన్నో జీవులు సముద్రంలో నివసిస్తున్నాయి. ఐతే కాల క్రమేనా చాలా రకాల జీవులు అంతరించిపోతున్నాయి. ఇందుకు పర్యావరణ సమతుల్యతే కారణమని జీవశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతరిచిపోయిన జీవుల్లో మనం నీటి గుర్రాల గురించి చెప్పుకోవచ్చు. సముద్రంలో నివశించే అరుదైన నీటి గుర్రం జాతి […]