టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ఏపీలో దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో ఆయన పర్యటన సాగుతోంది. లోకేష్ యాత్రలో కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో జనం పాల్గొంటున్నారు. యువగళానికి తమ మద్దతు తెలుపుతున్నారు. లోకేష్ గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు. వాటికి పరిష్కారాలు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణాపురం గ్రామంలో సచివాలయాలు, వాలంటీర్ల ఉద్యోగాలపై ఆయన స్పందించారు. టీడీపీ అధికారంలోకి […]
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆ కుటుంబాలకు కారుణ్య నియామకాల పేరిట గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియమాలకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రొబేషన్ సమయంలో విధి నిర్వహణలో ఉండగా ప్రాణాలు కోల్పోయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాల పేరుతో ఉద్యోగాలు ఇవ్వాలని […]
వినూత్న సంక్షేమ పథకాల అమలుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుంది ఆంధ్రప్రదేశ్. ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూనే.. మరోవైపు రాష్ట్రాన్ని సంక్షేమ పథంలో నడిపిస్తున్నారు సీఎం జగన్. రాష్ట్రంలో ఉపాధి కల్పనకు పెద్ద పీట వేస్తున్నారు సీఎం జగన్. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను తక్షణమే భర్తీ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 5,160 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. అధికారులను ఆదేశించారు. ప్రతి ఆర్‌బీకేలో పశు సంవర్థక […]