గ్రాడ్యుయేషన్ అయిపోయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. మంచి ఉద్యోగం వస్తే చదువుకున్న చదువుకు న్యాయం జరుగుతుంది అని ఉద్యోగం కోసం ఎదురుచూస్తే జీవితం అన్యాయం అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్లందరికీ ఉద్యోగాలు ఇచ్చే ఇచ్చేంత కెపాసిటీ కంపెనీలకు లేవు. అందరూ సాఫ్ట్ వేర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, డాక్టర్లు అయిపోతే వ్యవసాయం చేసేది ఎవరు? కూలి పనులు చేసేది ఎవరు? ఏదైనా పనే. ఏ పని చేసినా గౌరవంగా చేయాలి. నలుగురు గౌరవించేలా చేయాలి. ప్రస్తుతం యువత ఆలోచనలు ఇలానే ఉన్నాయి.
ప్రముఖ దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీ టీసీఎస్ డిగ్రీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్‌తో పాటు సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొంది. అయితే కేవలం 2015-2023 పాస్ ఔట్ వారికి మాత్రమే అర్హులని పేర్కొంది. దేశవ్యాప్తంగా ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, నోయిడా, బెంగళూరు, కోయంబత్తూర్, పుణె, చెన్నై, గుర్‌గావ్, నాగ్‌పూర్ వంటి నగరాల్లో ఈ వెకెన్సీలు ఉన్నట్లు తెలిపింది. […]
ఏడాది కాలంగా దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తూ, ప్రజలను ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా దెబ్బతీసింది. కొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ లాక్‌డౌన్, కర్ఫ్యూ అమల్లో ఉన్నాయి. అయినా ఇప్పటికే దేశంలో పరిస్థితి అదుపు తప్పిన కారణంగా సంక్రమణ ఆగడం లేదు. కరోనా కారణంగా ఉద్యోగాలను కోల్పోయిన వారి పరిస్థితి దారుణంగా తయారయ్యింది. కొత్త కొలువులు లేనందున ఇంజినీర్లు, గ్రాడ్యుయేట్లు సంపాదన కోసం నాలాలను శుభ్రం చేయవలసిన దుస్థితికి చేరుకున్నారు. ఏప్రిల్ నెల నుంచి దాదాపు 1.89కోట్ల మంది ఉద్యోగాలు […]