ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుని హత్య కలకలం రేపింది. రోజు మాదిరిగానే దారి వెంట పాఠశాలకు వెళుతున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న వ్యక్తి దారుణంగా హత్యకు గురైయ్యారు.
నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. భారీగా టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. లక్ష 78 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆ వివరాలు మీ కోసం.
అమ్మా అన్న పిలుపు అమృత భాండం. ఆ పిలుపే బిడ్డకు శ్రీరామ రక్ష. అమ్మా అన్న పిలుపు వినిపిస్తే చాలు.. తల్లి మృత్యువును సైతం ఎదిరించి వెనక్కి వస్తుంది. ఇదే తరహా సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
సైలెంట్ హార్ట్ ఎటాక్స్ ఈమధ్య బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా తెలంగాణలో ఈ తరహా కేసులు ఎక్కువైపోయాయి. హఠాత్తుగా వచ్చే గుండెపోటుతో నిల్చున్న చోటే ప్రాణాలు పోతున్నాయి.
జబర్దస్త్ లో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న నటుడు.. ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా ఎంపికయ్యారు. పంచులతో పిల్లలను, పెద్దలను కితకితలు పెట్టించిన నటుడు ఇప్పుడు పాఠాలతో పిల్లలకు చక్కని భవిష్యత్తు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులకే చెందుతుంది. విద్యార్థుల తప్పులను సరిచేస్తూ, వారిని మంచి మార్గంలో నడిపించేది ఉపాధ్యాయుడే. ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తూ తన భవిష్యత్తు కోసం ఉపాధ్యాయుడి అనుభవాలను వారధిగా చేసుకుని ముందుకు సాగుతాడు. కానీ నేటి రోజుల్లో ఉపాధ్యాయులు.. విద్యార్థినుల పట్ల నీచంగా వ్యవహరిస్తున్నారు.
విద్యార్థులు తప్పు చేస్తే మందలించే స్థాయిలో ఉన్న ఉపాధ్యాయుడే తప్పు చేశాడు. పాఠాలు చెప్పి ఉన్నతమైన భవిష్యత్తు కోసం పాటుపడే పొజిషన్ లో ఉన్న టీచరే బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. క్లాస్ రూములో బలవంతంగా బట్టలు విప్పించి బాలికలతో అర్ధనగ్నంగా డ్యాన్సులు వేయించాడు.
గురువు అంటే విద్యార్థుల్లోని అజ్ఞానమనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించే వ్యక్తి. అయితే నేటికాలంలో కొందరు ఉపాధ్యాయులు పాఠాలు బోధించడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కొందరు మాత్రం విద్యార్థుల అభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తున్నారు. ఆ కోవకు చెందిన వ్యక్తే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు..
పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు గాడి తప్పుతున్నారు. తమ శారీరక సుఖం కోసం విద్యార్థులను హింసించే వారు కొందరైతే.. తమ అవసరాలు, విలాసాలకోసం దొంగతనాలు, మోసాలు చేసే వారు మరికొందరు. తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదని తెలిసి కూడా నేర ప్రవృత్తికి అలవాటు పడుతున్నారు. తాజాగా, ఓ ఉపాధ్యాయుడు తన చెడు మనస్తత్వం, నేర ప్రవృత్తి కారణంగా ఉద్యోగం పోగొట్టుకోవటమే కాకుండా జైలు పాలయ్యాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు […]