Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై ఏపీ సీఐడీ వివరణ ఇచ్చింది. టీడీపీ విడుదల చేసిన రిపోర్టులో వాస్తవాలు లేవని ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ తెలిపారు. గురువారం ఆయన మీడియా మాట్లాడుతూ.. ‘‘ ప్రైవేట్ ల్యాబ్స్ ఇచ్చే నివేదికలకు విలువ ఉండదు. మన ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే నివేదికనే ప్రామాణికం. అది ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్. ఆ వీడియోను […]
విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎంపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘స్వాతంత్ర్యం రాక ముందు దేశం దీనస్థితిలో ఉందని.. కోహినూర్ వజ్రంతో సహా విలువైనవెన్నో బ్రిటిషర్స్ దోచుకున్నారని అన్నారు. అయితే ఇప్పుడు భారతదేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని, వైద్యరంగానికి భారతదేశం ప్రపంచానికే ఒక మైలురాయిలా మారిందని అన్నారు. ప్రపంచానికి మొదటి కోవిడ్ వ్యాక్సిన్ మన దేశమే ఇచ్చిందని గుర్తుచేశారు. ఇక రాజకీయాల […]
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ఒరిజినల్ కాదని.. పోలీసులు వెల్లడించారు. కానీ దీనిపై విపక్షాలు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. వీడియో ఫేక్ అని చెప్పినా.. టీడీపీ రాద్ధాంతం చేయడం సిగ్గు చేటు అన్నారు. వీడియోలో ఉన్నది తాను కాదని మాధవ్ చెబుతున్నా.. అది ఆయనదే అని […]
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, దానిపై ఎంపీ స్వయంగా స్పందించడం, అది మార్ఫింగ్ వీడియో అంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. వైసీపీ సైతం అది నిజమైన వీడియో అని తేలితే తప్పకుండా గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకుంటామంటూ ప్రకటించారు. అంతేకాకుండా తన ఫొటో పెట్టి ప్రచారాలు చేస్తున్నారంటూ సదరు వైసీపీ మహిళా కార్యకర్త సైతం పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. పోలీసులు ఈ కేసుకు […]
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను వివాదాన్ని రాజేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో విపక్షాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గోరంట్ల మాధవ్‌ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు అధికార పార్టీ నేతలు.. ఈ విషయంలో విచారణ జరుగుతోంది.. దాన్ని బట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో తాజాగా ఈ వివాదంపై స్పందించినందుకు గాను టీడీపీ నేత వంగలపూడి […]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఈ ఘటన జాతీయ స్థాయిలోనూ చర్చగా మారిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఎంపీ మాధవ్ వీడియో వ్యవహారంలో కొందరు టీడీపీ, జనసేన నాయకులు.. తన ఫోటోని మార్ఫింగ్ చేసి.. తనపై దుష్ప్రచారం చేసి.. వేధిస్తున్నారని అనితారెడ్డి ఆరోపించారు. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట పోలీసుస్టేషన్‌లో ఆమె […]
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వివాదంపై ఏపీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. ఎంపీ వీడియో నిజమో కాదో తెలియకుండా మాట్లాడకూడదని, వీడియోకి సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాకే సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఇక ఈ విషయంలో టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నార్నని మండిపడ్డారు. టీడీపీ హయాంలో మహిళలపై లెక్కలేనన్ని దాడులు జరిగాయని, అప్పుడు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అన్నారు. నారాయణ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయలంతా ప్రస్తుతం ఎంపీ గోరంట్ల మాధవ్ చుట్టూనే నడుస్తోన్నాయి. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దానిపై ప్రతి పక్ష టీడీపీ, ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరుగుతోంది. గోరంట్ల అంశంపై వైసీపీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్టారెడ్డికి స్పందించారు. మరోవైపు ఈ వ్యవహారంపై రాష్ట్ర మహిళ కమిషన్ చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు అనిత పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు సంధించారు. […]
ఎంపీ గోరంట్ల మాధవ్ గా చెప్పుకుంటున్న వీడియో కాల్ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆ వీడియో తనది కాదని.. తన జిమ్ వీడియో మార్ఫింగ్ చేశారని గోరంట్ల ఖండించిన విషయం తెలిసిందే. కొందరిపై ఫిర్యాదు కూడా చేశానన్నారు. ఇదే అంశంపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు. అది మార్ఫింగ్ చేసిన వీడియో కాదని తేలితే మాత్రం పార్టీ తరఫున కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం […]
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. అయితే దీనిపై గోరంట్ల మాధవ్ ఇప్పటికే స్పందించారు. ఇది కుట్ర అని, వీడియో మార్ఫింగ్ చేశారని మాధవ్ తెలిపారు. తాను జిమ్ లో ఉన్నప్పటి వీడియోను మార్ఫింగ్ చేసి, తాను ఓ మహిళతో మాట్లాడుతున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. కాగా, ఈ వీడియో టీడీపీ వర్గాలకు బలమైన ఆయుధంలా లభించింది. ఈ ఉదయం నుంచి టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. […]