నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా రూ.130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. కలెక్షన్స్‌లో బాలయ్య గత చిత్రం ‘అఖండ’ను ‘వీరసింహారెడ్డి’ అధిగమించింది. తనదైన శైలిలో భారీ ఫైట్లు, మాస్ డైలాగులతో థియేటర్లకు వచ్చిన ఆడియెన్స్‌కు బాలయ్య పూనకాలు తెప్పించాడు. బిగ్ స్కీన్లలో హిట్‌గా నిలిచిన ఈ […]
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ని చూసి వాళ్ళ లైఫ్ బాగుంటుందని అనుకుంటాం గానీ.. అంత సక్సెస్ ఉన్నవాళ్ళని కూడా మోసాలు చేసే మనుషులు ఉంటారనేది జనమెరిగిన సత్యం. దూరపు కొండలు నునుపు అన్న సామెత నుంచే మనుషులు అలా ప్రవర్తిస్తారో లేక మనుషులను బట్టే ఇలాంటి సామెతలు పుడతాయో తెలియదు కానీ.. మంచిగా, అమాయకంగా ఉంటే మాత్రం ముంచేసి పోతారు. ఇండస్ట్రీలో ఎంతోమంది మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. పెద్ద పెద్ద స్టార్లనే ఇస్తానన్న రెమ్యునరేషన్లు ఇవ్వకుండా తప్పించుకునే […]
చాలారోజుల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. స్టార్ హీరో బాలయ్య హిట్ కొట్టేశారు! తన మార్క్ స్టోరీతో ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ అనిపించుకుంటున్నారు. అయితే సంక్రాంతికి బాలయ్యతో పాటు చిరు కూడా వచ్చారు. దీంతో ఇద్దరు సీనియర్ హీరోల మధ్య విపరీతమైన పోటీ ఉంది. అందుకు తగ్గట్లే కలెక్షన్స్ విషయంలో తొలి రెండు రోజులు నువ్వానేనా అనే రేంజులో పోటీపడ్డారు. కానీ వీకెండ్ పూర్తయ్యేసరికి మాత్రం లెక్కలు పూర్తిగా […]
నందమూరి బాలకృష్ణ.. బాక్సాఫీస్ దగ్గర విశ్వరూపం చూపిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’గా ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా రచ్చ రచ్చ చేస్తున్నాడు. మాస్ ఆడియెన్స్ అయితే రెచ్చిపోతున్నారు. ఇక బాలయ్య ఫ్యాన్స్ అయితే ఫుల్ గా ఊగిపోతున్నారు. అరిచి అరిచి గోల గోల చేస్తున్నారు. ఎందుకంటే బాలయ్య నుంచి ఎలాంటి సినిమా కావాలని అనుకున్నారో.. అలాంటి సినిమా, అది కూడా సంక్రాంతి టైంలో వచ్చేసరికి భూమ్మీద నిలబడట్లేదు. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ అదరగొట్టాయి. దీంతో బాలయ్య అభిమానులు […]
నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకుల్లో పూనకాలు వస్తాయి. మాస్ డైలాగ్ చెప్పాలన్నా, మాస్ డాన్స్ చేయాలన్నా బాలయ్య తర్వాతే ఎవరైనా అంటూ ఫ్యాన్స్ చెబుతూ ఉంటారు. అటు బాలయ్య కూడా వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అంటూ డైలాగులతో కాకుండా రికార్డులతో కూడా సమాధానం చెబుతూ ఉంటాడు. అఖండతో సాధించిన అఖండ విజయాన్ని మరువక ముందే NBK 107తో ఇంకో మాస్ జాతర చేయబోతున్నట్లు చెప్పక చెప్పేశాడు. గోపీ […]
కర్నూల్ జిల్లాకు నూతన ఎస్పీగా సిద్దార్థ్ కౌశల్ ని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు ఎస్టీగా విధులు నిర్వహిస్తున్న సుధీర్ కుమార్ రెడ్డిని కోనసీమ జిల్లాకు ట్రాన్స్ వర్ చేశారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు ఎస్పీలు బదిలీ కావడంపై చర్చలు కొనసాగుతున్నాయి. కర్నూల్ జిల్లాకు నూతన ఎస్పీగా సిద్దార్థ్ కౌశల్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఆయనకు అభినందనలు తెలిపారు. తాను […]