సొంతూరు వదిలివెళ్లి ఎన్ని వేలకోట్ల ఆస్తులు సంపాదించినా.. పుట్టిపెరిగిన ఊరికి ఎంతో కొంత తిరిగిస్తే బాగుంటుందని చాలామంది పెద్దలు చెబుతుంటారు. చిన్నప్పుడు వినేటప్పుడు ఆ మాటల్లో అర్ధం పెద్దగా తెలియదు. పెద్దయ్యాక.. సొంతూరుకు ఏదోకటి చేయాలని, తనవంతుగా చేస్తే బాగుంటుందని టైమ్ వస్తుంది. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. ఒంగోలు జిల్లాలోని తన సొంతవూరుకి సాయం చేశారు.
ఇండస్ట్రీలో దర్శకులు చిన్న హీరోలతో ఎన్ని సినిమాలు చేసినా.. స్టార్ హీరోతో ఒక్క హిట్ కొడితే చాలు.. ఆ డైరెక్టర్ ఒక్కసారిగా టాప్ లిస్టులోకి చేరిపోతారు. ఈ విషయం ఇప్పటికే చాలామంది డైరెక్టర్లు రుజువు చేశారు. ఈ లిస్టులో తాజాగా మరొక డైరెక్టర్ కూడా చేరిపోయాడని తెలుస్తోంది.
గోపీచంద్ మలినేని.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ డైరెక్టర్ పేరు బాగా వైరల్ అవుతోదిం. సంక్రాంతి కానుగా గోపీచంద్ మలినేని- బాలయ్య కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. సినిమాకి మిక్స్ డ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ విషయంలో మాత్రం రికార్డులు సృష్టించింది. అటు విదేశాల్లో కూడా ఈ సినిమాకి మంచి టాక్, వసూళ్లు వచ్చాయి. బాలకృష్ణను ఆ రేంజ్ లో చూపించిన తర్వాత అందరూ గోపీచంద్ గురించే మాట్లాడుకోవడం మొదలు […]
సక్సెస్ వచ్చేవరకూ కష్టాలు తప్పవు. ఎవరైనా సరే కష్టాలు పడాల్సిందే. వన్స్ సక్సెస్ మనల్ని మీట్ ఐతే.. ఇక సక్సెస్ మీట్ లే ఉంటాయి. బాగా కష్టాలు పడి.. సక్సెస్ అయితే వచ్చే కిక్ మామూలుగా ఉండదు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని ఆ కిక్ ని అనుభవిస్తున్నారు. ఒకప్పుడు బోలెడంత ఆస్తి ఉండేది. నాన్న చేసిన తప్పుల వల్ల ఆ ఆస్తి అంతా పోయింది. అయితేనేం.. డైరెక్టర్ గా సక్సెస్ అయ్యి బోలెడంత ఆస్తి సంపాదించారు. బాలకృష్ణతో […]
చిరంజీవితో ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడొక స్టార్ డైరెక్టర్. సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీకి వచ్చారు. వెయ్యి రూపాయల జీతానికి పని చేశారు. ఆ వెయ్యి రూపాయలతో అప్పట్లో 3 నెలలు గడిపేవారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు. ఇతనిలో దర్శకుడ్ని చిరంజీవి, ప్రభాస్ గుర్తించి ప్రోత్సహించారు. వీరి ప్రోత్సాహంతో కాన్ఫిడెన్స్ ని నింపుకుని దర్శకుడిగా మారారు. ఇప్పుడు స్టార్ […]
ఇండస్ట్రీలో కొన్నిసార్లు అవకాశాలు వచ్చినట్టే వచ్చి.. చివరి నిమిషంలో చేజారిపోవడం జరుగుతుంటాయి. అది నటీనటుల విషయంలో లేదా దర్శకుడు, టెక్నీషియన్స్ ఇలా ఎవరి విషయంలోనైనా జరగవచ్చు. సినిమాల పరంగా కొన్ని కాంబినేషన్స్ ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి కాంబినేషన్ ఒకటి కొన్నేళ్ల క్రితమే మిస్ అయ్యిందని.. దర్శకుడే చెబితే ఎలా ఉంటుంది. ప్రస్తుతం క్రాక్, వీరసింహారెడ్డి సినిమాల విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న దర్శకుడు గోపీచంద్ మలినేని.. వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన కెరీర్ […]
ఈ సంక్రాంతికి చిరు, బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేశారు. ఈ ఇద్దరు హీరోలే కాదు డైరెక్టర్స్ బాబీ, గోపీచంద్ మలినేని కూడా తమ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాలు చేశారు. ఇక ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’.. రెండు కూడా ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తున్నాయి. హీరోల నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటనేది ఆల్రెడీ ఫ్యాన్స్ క్లారిటీ వచ్చేసింది. ఇక డైరెక్టర్స్ తర్వాత సినిమాలు ఏంటనేది మెల్లమెల్లగా స్పష్టత వచ్చేసింది. ఈ క్రమంలోనే బయటకొచ్చిన ఓ […]
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ని చూసి వాళ్ళ లైఫ్ బాగుంటుందని అనుకుంటాం గానీ.. అంత సక్సెస్ ఉన్నవాళ్ళని కూడా మోసాలు చేసే మనుషులు ఉంటారనేది జనమెరిగిన సత్యం. దూరపు కొండలు నునుపు అన్న సామెత నుంచే మనుషులు అలా ప్రవర్తిస్తారో లేక మనుషులను బట్టే ఇలాంటి సామెతలు పుడతాయో తెలియదు కానీ.. మంచిగా, అమాయకంగా ఉంటే మాత్రం ముంచేసి పోతారు. ఇండస్ట్రీలో ఎంతోమంది మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. పెద్ద పెద్ద స్టార్లనే ఇస్తానన్న రెమ్యునరేషన్లు ఇవ్వకుండా తప్పించుకునే […]
సెలబ్రిటీలు స్టేజ్ పై ప్రశంసించుకున్నా.. ప్రపోజ్ చేసుకున్నా ఆ పరిణామాలు ఎలా ఉంటాయో తెలిసిందే. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా కాలంలో చిన్న క్లూ దొరికితేనే సెలబ్రిటీలను అల్లడిస్తుంటారు ట్రోలర్స్, నెటిజన్స్. అలాంటిది స్టేజ్ పై పబ్లిక్ గా హీరోయిన్ కి ‘ఐ లవ్ యూ’ చెబితే ఊరుకుంటారా..? రీసెంట్ గా వీరసింహారెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేని, హీరోయిన్ శృతిహాసన్ విషయంలో అలాంటిదే జరిగింది. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ […]
నందమూరి నటసింహం బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో సందడి చేసిన వీర సింహారెడ్డి ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు, బాలయ్య అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, అంచనాలు కాస్త తడబడినట్లుగా ఉంది. వీర సింహారెడ్డి సినిమాకి మీక్స్ డ్ టాక్ వచ్చింది. రొటీన్ స్టోరీ లైన్, లాగ్ ఎక్కువగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఎలివేషన్స్ పరంగా మాత్రం వీర సింహారెడ్డి బాలయ్య అభిమానులకు విజువల్ ఫీస్ట్ గా […]