పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, KGF తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ కలయికలో.. హోంబలేే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’..
గోపీచంద్, డింపుల్ హయాతీ జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్న ‘రామబాణం’ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ బిజీలో ఉన్నారు హీరో గోపిచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి.
డైరెక్టర్ తేజ అంటే దాదాపు అందరికీ తెలుసు. స్టార్ హీరోల జోలికి వెళ్లకుండా ఒక మంచి కథతో కొత్త వారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడనే పేరుంది. . అంతేకాదు వారితో సినిమాలు తీసి సక్సెస్ కొట్టడం ఈ డైరెక్టర్ స్పెషాలిటీ. ప్రస్తుతం రామ బాణం ప్రమోషన్స్ లో భాగంగా గోపి చంద్ తో కలిసి ఈ సినిమా గురించి తన మనసులో మాటలు పంచుకున్నాడు.
టాలీవుడ్లో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్లలో డింపుల్ హయతి ఒకరు. యూత్ ఆడియెన్స్‌లో ఆమెకు ఫుల్ క్రేజ్ ఉంది. అలాంటి డింపుల్ హయతి ఒక రిపోర్టర్ మీద అసహనం వ్యక్తం చేశారు.
యాక్షన్ హీరో గోపీచంద్‌లో ఉన్న ప్రతిభను వెలికితీసింది దర్శకుడు తేజ అనే విషయం విదితమే. ‘జయం’, ‘నిజం’ లాంటి చిత్రాల్లో గోపీచంద్‌కు ఆయన మంచి అవకాశాలు ఇచ్చారు.
తెరపైనే నటులమని, తెర వెనుక తాము కూడా సామాన్యులమని నటీనటులు భావిస్తుంటారు. సింపుల్ గా ఉండేందుకు ఇష్టపడతారు. ఇతరులతో కలిసేందుకు ఆసక్తి చూపుతారు. తమ సిబ్బందిలో ఏ కష్టమొచ్చినా ఆపన్న హస్తం అందిస్తుంటారు. అటువంటి వారిలో ఒకరు గోపిచంద్.. ఆయన ఏం చేశారంటే..?
అన్‌స్టాపబుల్ షో.. క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు. సీజన్ 1 భారీ సక్సెస్ సాధించడంతో.. సీజన్ 2ని ప్రాంరభించింది ఆహా. ఇక సీజన్ 1ని మించి.. సీజన్ 2 ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ప్రభాస్ ఎపిసోడ్ క్రియేట్ చేసిన.. చేయబోతున్న రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ప్రభాస్ ఎపిసోడ్‌ను.. రెండు పార్ట్‌లుగా స్ట్రీమింగ్ చేశారు ఆహా నిర్వాహకులు. తొలి ఎపిసోడ్.. డిసెంబర్ 30న, రెండో ఎపిసోడ్ జనవరి 6న స్ట్రీమింగ్ అయ్యింది. […]
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్ స్టాపబుల్’. గతేడాది తెలుగు ఓటిటి ఆహాలో మొదలైన ఈ షో.. మొదటి సీజన్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకొని.. ఐఎండిబిలో టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంది. అయితే.. ఇదే షో సెకండ్ సీజన్ విషయానికి వచ్చేసరికి అంచెలంచెలుగా క్రేజ్ పెంచుకుంటూ పోతుంది. ఇదివరకు ఎన్నడూ, ఏ టీవీ షోకి రాని బజ్, ఆదరణ ‘అన్ స్టాపబుల్ 2’ నమోదు చేస్తోంది. బాలయ్య షో […]
టాక్ షోలకే బాప్ షోగా నిలిచింది అన్‌స్టాపబుల్. నందమూరి బాలకృష్ణ.. యాంకర్‌గా చేస్తున్న ఈ షో ఫస్ట్ సీజన్.. విపరీతమైన క్రేజ్, ఆదరణ సంపాదించుకుంది. తొలి సీజన్ సాధించిన భారీ విజయంతో.. తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 2ని ప్రారంభించారు. సీజన్ 2 మొదటి ఎపిసోడ్ సంచలనాలకు తెర తీసింది. ఎందుకంటే.. ఈ తొలి ఎపిసోడ్‌కు.. గెస్ట్‌గా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు హాజరయ్యారు. అసలు ఈ ఎపిసోడ్ సాధించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. ప్రోమో, […]