అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటేనే అన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్. ఇప్పటి వరకూ బాలయ్య తీసుకొచ్చిన సెలబ్రిటీలను చూశాము, ఆ సెలబ్రిటీలతో బాలయ్య చేసిన రచ్చ కూడా చూసాం. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అలానే మ్యాచో స్టార్ గోపీచంద్.. ఈ ఇద్దరినీ బాలయ్య తన షోకి తీసుకొచ్చారు. బాహుబలి విత్ బాలయ్య అని ఒక ప్రోమో విడుదల చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు గోపీచంద్ కి సంబంధించిన గ్లింప్స్ ప్రోమో ఒకటి విడుదల […]
ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వంలో గోపీచంద్ నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, విలక్షణ నటుడు రావు గోపాల రావుకి తనకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. మా మామయ్య అల్లూ రామలింగయ్య, రావుగోపాల్ రావు కాంబినేషన్ గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వాళ్లిద్దరూ తెరపై ఎలా ఉన్నా.. బయట మాత్రం అన్నదమ్ముల్లా ఉండేవారు. అందుకే నేను రావుగోపాల రావు […]
యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సీటీమార్’. తమన్నా కథానాయిక. ఈ సినిమా వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10న వినాయక చవితి సందర్భంగా విడుదల కాబోతోంది. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ ‘ఆంధ్రప్రదేశ్ ఫీమేల్ కబడ్డీ టీమ్’కి కోచ్‌గా చేస్తుంటే – తమన్నా ‘తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ […]