మగాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువగా ఇంటర్నెట్ వినియోగిస్తున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ క్రమంలో గూగుల్ లో ఆడవారు ఏం వెతుకుతారో అనే అంశం మీద క్యూరియాసిటీ ఉంటుంది. అసలు పెళ్ళైన ఆడవారు గూగుల్ లో ఎలాంటి విషయాలను వెతుకుతున్నారో తెలుసా? ఆడవారు వెతికే పదాల గురించి అధ్యయనాలు ఏం చెబుతున్నాయో తెలుసా?
ప్రతి ఒక్కరు తమకంటూ ఒక గుర్తింపు రావాలని కోరుకుంటారు. అలా కోరుకోవడం కూడా తప్పేమీ కాదు. అయితే గూగుల్ లోకి వెళ్లి మీ పేరును సెర్చ్ చేస్తే దాదాపు వందల కొద్దీ రిజల్స్ రావచ్చు. కానీ, ఈ సింపుల్ స్టెప్స్ గనుక మీరు ఫాలో అయితే.. మీ పేరు సెర్చ్ చేస్తే మీ వివరాలే వస్తాయి.
బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి.. ఈ సామెత అందరికీ తెలిసిందే. భారత దేశాన్ని రెండు వందల ఏళ్లకు పైగా పరిపాలించి.. ఇక్కడ సంపద అందా దోచుకు వెళ్లిన బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఇప్పుడు భారతీయుడు పరిపాలించబోతున్నాడు. బ్రిటన్ రాజకీయాల్లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి అద్బుతం సృష్టించాడు.. అతడే రిషి సునాక్. అతి పిన్న వయసులో బ్రిటన్ ప్రధానిగా ఏక గ్రీవంగా ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తిగా రిషి సునాక్ నిలిచాడు. ప్రపంచ వ్యాప్తంగా […]
ఐసీయూ బెడ్స్, ఆక్సీజన్, మందుల కోసం సెర్చ్ చేస్తున్న జనం సైబర్ మోసాలతో అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక క్రైం డెస్క్- గూగుల్.. మనకు ఏ సమాచారం కావాలన్న గూగుల్ నే ఆశ్రయిస్తాం. గూగుల్ లేనిదే ఇప్పుడు ఏ పని జరగడం లేదు. ప్రస్తుతం కరోనా నేపధ్యంలో గూగుల్ ఆధారంగా అన్ని రకాల సేవలను పొందుతున్నారు. కానీ కరోనా వైరస్ విస్తరిస్తున్న ఈ సమయంలో దేశంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో చాలా చోట్ల ఆస్పత్రుల్లో బెడ్స్ […]