టెక్ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తోంది. తమ యాప్స్‌లో సరికొత్త టెక్నాలజీని చేరుస్తూ యూజర్లకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తోంది. తాజాగా ఈ సెర్చ్ ఇంజిన్ లెజెండ్ తన మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. నావిగేషన్ యాప్ వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేలా కొత్త అప్‌డేట్స్‌ను గూగుల్ తీసుకొచ్చింది. ఇమ్మర్సివ్ వ్యూ అనే కొత్త ఫీచర్‌ను గూగుల్ మ్యాప్స్‌లో జత చేసింది. యూరప్‌లోని ఐదు కీలక నగరాల్లో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ను.. త్వరలో మిగిలిన సిటీల్లోనూ […]
టెక్నాలజీ డెస్క్- గూగుల్.. ఇది లేని ప్రపంచాన్ని ఇప్పుడు అస్సలు ఊహించుకోలేము. మనకు ఏ సమాచారం కావాలన్నా ఠక్కున వెచికేది గూగుల్ లోనే. ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలంటే గూగుల్ మ్యాప్ లోకి వెళ్తే చాలు అదే దారి చూపిస్తుంది. అలా అన్నింటికి గూగుల్ మనిషి జీవితంతో పెనవేసుకుపోయింది. ఇతర సెర్చ్ ఇంజిన్ లు ఎన్ని వచ్చినా గూగుల్ స్థానం ప్రత్యేకం అని చెప్పకతప్పదు. ఇదిగో ఇప్పుడు గూగుల్ మరో అద్భుతమైన ఫీచర్ ను వినియోగదారుల కోసం […]