సెలబ్రిటీలకు బాడీ గార్డ్స్ ఉండటం అనేది చాలా కామన్. వారు ఎక్కడికి వెళ్లినా వెన్నంటే ఉంటూ.. రక్షణ కల్పిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇండియాలో కనిపించిన సెక్యూరిటీలు.. ఒక్కోసారి ఫారెన్ లో అడుగు పెట్టగానే కనిపించరు. తాజాగా అమెరికా వెళ్లిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పక్కన ఓ స్పెషల్ బాడీ గార్డ్ మెరిశాడు. అతని హైట్, పర్సనాలిటీ చూస్తే..
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ వరల్డ్ వైడ్ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఇప్పటికే నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం.. ఇంకా ఆస్కార్ కి నామినేట్ అవ్వడంతో ఇండియన్ ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రామ్ చరణ్.. వరల్డ్ వైడ్ పాపులర్ అయిన 'గుడ్ మార్నింగ్ అమెరికా' ఇంటర్వ్యూలో పాల్గొని.. మొట్టమొదటి ఇండియన్ సెలబ్రిటీగా రికార్డు సెట్ చేశాడు. కాగా.. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
సెలబ్రిటీలతో సెల్ఫీలను పెద్దవారంటే పెద్దగా పట్టించుకోవచ్చు. కానీ.. యూత్, పిల్లలు తెగ ఆరాటపడుతుంటారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సెల్ఫీ కోసం ఓ చిన్నారి ఫ్యాన్ ఏకంగా కంటతడి పెట్టేసింది. దీంతో చిన్నారి కన్నీరు చూసిన చరణ్..