సాధారణంగా ఏ ఇంట్లో అయినా కొడుకు చనిపోతే.. కోడలిని పెద్దగా పట్టించుకోరు. మనకెందుకొచ్చిన బరువని చెప్పి పుట్టింటికి పంపించేసి చేతులు దులిపేసుకుంటారు. కానీ సమాజంలో మానవత్వానికి విలువ ఇచ్చే మనుషులు ఉన్నారు ఇంకా. ఆ మధ్య ఒక మాజీ ఎంపీ తన కొడుకు చనిపోతే కోడలికి రెండో పెళ్లి చేసి వార్తల్లోకెక్కారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే ఒకరు తన కొడుకు చనిపోతే.. కోడలికి మరో వివాహం చేసి వార్తల్లోకెక్కారు. కొడుకు కరోనాతో చనిపోయాడు. అమ్మాయి చూస్తే చిన్న […]
ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు రూపొందించినప్పటికి బాలికపై అత్యాచార దాడులు మాత్రం ఆగటం లేదు. తాజాగా మహారాష్ట్రలో వెలుగు చూసిన ఇలాంటి ఘటనే రాష్ట్ర వ్యాప్తంగా సంచనలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గోందియా జిల్లాలో ఆమ్గావ్ తాలూకాలోని కుంభార్ టోలా అటవీ ప్రాంతం. ఇదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు పూలు కోసేందుకు అడవిలోకి వెళ్లారు. అలా వారు పూలు కొస్తున్న సమయంలో సగానికపైగా కాలిన ముఖం, ఒంటిపై ఎలాంటి దుస్తువులు లేకుండా ఓ […]