యువకుడు ఓ దుకాణానికి వెళ్లి నీట్ గా వాచ్ దొంగతనానికి పాల్పడ్డాడు. షాపు ఓనర్ తో మాట్లాడుతున్నట్టు నటిస్తునే స్మార్ట్ గా వాచ్ దొంగిలించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. యువతిపై కన్నేసిన ఓ జిమ్ ట్రైనర్ గత కొంత కాలం నుంచి మాయ మాటలతో తన వైపు తప్పుకోవాలని చూశాడు. కానీ ఆ యువతి అతగాడి వేధింపులకు తలొగ్గకుండా వార్నింగ్ ఇస్తూ ముందుకు వెళ్లింది. దీంతోనే యువతిపై పగ పెంచుకున్న జిమ్ ట్రైనర్ అందరూ చూస్తుండగా కారులో బలవంతగా ఎక్కించుకుని కనిపించకుండా పోయాడు. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. […]
సాఫీగా సాగుతున్న వైవాహిక జీవితాన్ని కాదని కొందరు మహిళలు బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. భర్తను కాదని వివాహేతర సంబంధాల్లో వేలుపెడుతూ నిండు సంసారాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలో పాలు పంచుకున్న ఓ పెళ్లైన మహిళ చివరికి ఆత్మహత్యకు పాల్పపడింది. తాజాగా యూపీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గోండా జిల్లాలో ఛపర్తల గ్రామానికి చెందిన 35 ఏళ్ల మహిళకు పెళ్లైంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, […]