ఓ సినిమాలో నటుడు ఆలీ కోసం లక్ష్మీదేవి ఓ డబ్బుల సంచిని వేస్తే.. అప్పుడు దాకా కళ్లు తెరిచి నడిచిన అతను.. కళ్లు మూసుకుని నడవడం మొదలు పెడతాడు. ఆ డబ్బు సంచి కోల్పోతాడు. అంతే కొందరికి అదృష్టం ఆమడ దూరంలో ఉంటే.. దరిద్రం మాత్రం జేబులోనే ఉంటుంది. కొందరికి మాత్రం వాళ్లు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇదిగో ఈ డేవిడ్ లాగా అనమాట. వివరాల్లోకి వెళ్తే… ఆస్ర్టేలియాలోని మెల్ బోర్న్ కు చెందిన డేవిడ్ హాల్ […]
మహారాష్ట్రలో ఉస్మానాబాద్ జిల్లా వాసి ప్రాంతంలో అద్భుతం జరిగింది. రైతు ప్రభునిముద్దిమాని రోజులాగే తన పొలం పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక అప్పుడే వింత శబ్దంతో ఆకాశం నుంచి ఓ బంగారు రంగులో ఉన్న రాయి జారి పడింది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన రైతు దగ్గరికెళ్లి చూసేసరికి బంగారు వర్ణంలో రాయిని చూసి ఆశ్యర్యపోయాడు. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు పరుగుల మధ్య ఈ వింత రాయిని చూసేందుకు ఎగబడ్డారు. ఇక విషయం తెలుసుకున్న […]