దేశ వ్యాప్తంగా వర్షాలు కుంభవృష్టిగా కురుస్తున్నాయి. ఎడతెగని వానల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారు. అటు నగరాలు, పల్లెల్లోని రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కుండపోతగా వానలు పడుతున్నాయి.
ప్రతి ఒక్కరి జీవితంలో కష్టసుఖాలు అనేవి సర్వసాధారణం. అయితే కొందరి జీవితంలోమాత్రం సుఖాల కంటే కష్టాల్లే ఎక్కువగా ఉంటాయి. అలా ఎదురయ్యే కష్టాలను కొందరు ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటారు. మరికొందరు మాత్రం తీవ్ర మనస్తాపం చెంది.. దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ అలాంటి నిర్ణయమే ఒకటి తీసుకుంది. మూడేళ్ల క్రితం భర్త చనిపోయాడు. అతడి జ్ఞాపకాలు మరవలేక, ఇతర సమస్యలకు తట్టుకోలేక అభంశుభం తెలియని తన పిల్లలను నీటిలో ముంచి.. తాను ఆత్మహత్య చేసుకుంది. […]
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరికి పోటెత్తిన వరదలను మరిచిపోకముందే మరోసారి వరద పోటెత్తుతోంది. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.. ముఖ్యంగా ముంపు బాధితులు బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. తాజాగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మళ్లీ పెరిగిపోయింది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో బుధవారం ఉదయం 5 గంటలకు 49.3 అడుగులుగా ఉన్న నీటిమట్టం 7 గంటల సమయానికి 49.8 అడుగులకు చేరింది. గోదావరి […]
భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్రరూపం కొనసాగుతున్నది. గంట గంటకూ ప్రమాదకరస్థాయిలో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పరీవాహక ప్రాంతంలో గోదావరి వరద ఉద్ధృతికి 95 గ్రామాలు నీటమునిగాయి. పుంపు బాధితులను మంత్రి పువ్వాడ, కలెక్టర్ అనుదీప్ కలిసి వారి పరిస్థితుల అడిగి తెలుసుకున్నారు. దొంగలకు ఎదుటి వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా.. తమకు పట్టనట్టే దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఓ వైపు వరద బాధలతో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే.. కొంత మంది దొంగలు […]
రాష్ట్రంలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎటుచూసినా నీరే కనిపిస్తోంది. రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి ప్రవాహం మరింత పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం ప్రమాదస్థాయికి చేరింది. దీంతో భద్రాచలంలోని పలు కాలనీలు నీట మునిగాయి. మూడో ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 61 అడుగులకు చేరింది. గురువారం రాత్రికి నీటి మట్టం 66 […]
ఇటీవల కొన్ని రోజుల నుంచి తెలంగాణాలో వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పలు జిల్లాలో చెరువు, నదులు పొంగిపోర్లుతున్నాయి. అనేక చోట్ల పంటలు నీట మునిగాయి. రహదారులపై నీరు.. నదిలా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం మంచిర్యాల జిల్లా గట్టయ, నరసయ్య అనే ఇద్దరు రైతులు ఎడ్ల కోసం వెళ్లి సోమన పల్లి వద్ద గోదావరి వరద నీటిలో చిక్కుకున్నారు. వారిని గురువారం సహయ బృందం హెలి కాప్టర్ సాయంతో రక్షించింది. వివరాల్లోకి వెళ్తే.. […]
ఈ “ప్రేమ” అనేది చదవటానికి రెండు అక్షరాల పదమే. కానీ ఈ రెండు అక్షరాల పదం ఎన్నో ఘటనలు కారణమవుతుంది. మనిషిని మృగంగా.. మృగం లాంటి వాడిని మనిషిలా మార్చే శక్తి ప్రేమకు మాత్రమే ఉందనే కొందరి అభిప్రాయం. ధైర్యం లేని వారికి కూడా ప్రేమ విషయంలో ఎక్కడ లేని తెగింపు వస్తుందని చాలా మంది అభిప్రాయం. అలానే తాజాగా ఓ ప్రేమ జంట గోదావరి నదిలో కి దూకారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా […]
పునర్జన్మలు ఉన్నాయా? ఈనాటికీ సైన్స్ కూడా పూర్తిగా సమాధానం చెప్పలేకపోతున్న ప్రశ్న ఇది. కానీ.., ఈ సువిశాల విశ్వంలో కంటికి కనిపించేది మాత్రమే సత్యం, సైన్స్ ప్రూవ్ చేసేది మాత్రమే నిజం అనుకుంటే మనం పొరబడినట్టే. ఇక్కడ మనిషి జ్ఞానికి అందని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఈ పునర్జన్మ కాన్సెప్ట్ కూడా అందులో ఒక భాగం ఎందుకు కాకూడదు? ఈ అనుమానాన్ని ఇంకాస్త బలపరిచే ఘటన తాజాగా చోటు చేసుకుంది. బోటు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు బిడ్డలు, […]