స్వల్పంగా పెరిగిన బంగారం ధర 10గ్రా 22 క్యారెట్ 300 రూపాయలు పెరిగింది 10గ్రా 24 క్యారెట్ 330 రూపాయలు పెరిగింది 22 క్యారెట్ 10గ్రా బంగారం 44,500. 24 క్యారెట్ 10గ్రా బంగారం 48,550. 1కిలో వెండి 69,600 బిజినెస్ డెస్క్- ఈ రోజు శనివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 30 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 33 రూపాయలు పెరిగింది. ఇక […]