కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అని బాలకృష్ణ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. రీల్ లైఫ్ లో ఇలాంటివి జరుగుతాయి కానీ రియల్ లైఫ్ లో ఇలాంటివి జరగవు. అయితే ఒక మేక కన్ను ఒక మనిషి ప్రాణం తీసింది. అసలేం జరిగిందంటే?
సుడిగాలి సుధీర్.. ఈ పేరు తెలియని బుల్లి తెర ప్రేక్షకులు ఉండరు. మ్యాజిక్ చేసుకుని, చిన్న చిన్న క్యారెక్టర్లతో జీవనం సాగించిన ఈ కుర్రాడికి గుర్తింపు తెచ్చిందంటే జబర్థస్త్ షో అనే చెప్పాలి. ఈ షోలో చేసిన స్కిట్లతోనే కాదూ.. యాంకర్ రష్మీతో చేసిన రొమాన్స్ కారణంగా కూడా బాగా పాపులర్ అయ్యాడు. అయితే హీరోగా మారిన ఈ కుర్రాడు.. ఇప్పుడు కొత్త అప్ డేట్ ఇచ్చాడు.
అక్రమ సంపాదన కోసం ఆరాపడే వారి సంఖ్య సమాజంలో బాగా పెరిగిపోయింది. అందుకే అడ్డదారుల్లో పరులు కష్టపడి సంపాదించి.. కూడబెట్టిన సొమ్మును దొంగిలిస్తుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే నోరు లేని మూగ జీవాలను సైతం చోరీ చేస్తుంటారు. దొంగిలించే సమయంలో వాటిపై కూర్రత్వం ప్రదర్శిస్తారు.
మానవుడి నుండి కంటికి కనిపించని సూక్ష్మ జీవి వరకు వాటి కంటూ ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. కొన్నినీటిలోనే జీవించగలవు. కొన్నినేలపైనే జీవనాన్ని సాగించగలవు. ఉభయ చరాలు రెండింటీలోనూ నివసించే సత్తా ఉంటుంది. అలా ఓ రైతు పెంచుకున్న మేక ఓ పని చేస్తూ వార్తల్లో నిలిచింది.
ఇటీవల దేశంలో పలు చోట్ల బీభత్సమైన వర్షాలు పడ్డాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల నుంచి వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. కొన్నిచోట్ల రాళ్ల వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. వడగళ్ళ వానకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. పంట నష్టంతో విల విలాడిపోతున్నారు. కొన్ని చోట్లు పిడుగు పాటుకు పశువులు కూడా మరణించాయి.
మేకపోతులను ఎన్నింటినో చూసుంటారు. కానీ ఇది మాత్రం చాలా ప్రత్యేకం. ఈ భారీ మేకపోతు ధర, బరువు, దాని ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! ఈ వివరాలు మీ కోసం..
ఈ మధ్యకాలంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా మంది తీవ్ర గాయాలతో నరకవేదన అనుభవిస్తున్నారు. అగ్నిప్రమాదాల కారణంగా ఎంతో ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. తాజాగా అనంతపురం జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
ఇటీవల సోషల్ మీడియాలో ఎన్నో వింతైన సంఘటనలకు సంబంధించిన వీడియోలు చక్కర్లు దర్శనమిస్తున్నాయి. జీవితంలో మనం ఎక్కడా చూడని వింతలు, విశేషాలు చూసే అవకాశం సోషల్ మీడియాలో లభిస్తున్నాయి. అయితే కొన్ని వీడియోలు ఆలోచింపజేసే విధంగా ఉంటే మరికొన్ని కడుపుబ్బా నవ్వించేవిగా.. ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటున్నాయి. వింతైన ఆకారాంలో ఉన్న జంతువులు వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం హల్ చల్ చేస్తూనే ఉంటాయి. ఓ మేకపిల్ల అచ్చం మనిషి ముఖం పోలినట్టు ఉండటంతో జనాలు చూసేందుకు […]
సాధారణంగా విషం లేని అతి పెద్ద పాము కొండ చిలువ. పెద్ద కొండ చిలువను చూస్తే.. ఎవరికైనా ఒక్కసారే ఒళ్లు జలదరిస్తుంది. అడవుల్లో నివసించే కొండ చిలువు చిన్న చిన్న జంతువులను ఆహారంగా తీసుకుంటాయి. కొన్నిసార్లు ఇవి మనుషులపై అటాక్ చేసి మింగేసిన సంఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా కాన్పూర్ లోని ఒక యూనివర్సిటీలో పదిహేను అడుగుల కొండ చిలువ మేకను మింగేసి కదల్లేని పరిస్థితిలో ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు విషయం తెలియజేశారు. ఉత్తర్ […]
సాధారణంగా ఆలయాల వైపు తెలివైన మేకలు రావు. వాటిని తల్లికి బలిస్తారు కాబట్టి.. ‘రాను రాను వీలు కాదు ఒగ్గేవయ్యో’ అని మొత్తుకుంటాయి. కానీ మన సొసైటీ ఆఫ్ మనుషులు మేక మొర ఆలకించక బలిస్తారు. ఈ విషయం తెలిసే మేకలు భయంతో వణుకుతుంటాయి. కానీ ఒక మేక మాత్రం ధైర్యంగా ఆలయంలోకి ప్రవేశించింది. ఎన్ని లివర్లు ఉంటే అంత ధైర్యంగా ఆలయంలోకి ప్రవేశిస్తుంది? అసలు ఆలయం చుట్టుపక్కలకు రావడానికే భయపడే మేకలున్న ఈ సొసైటీ ఆఫ్ […]