ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఇప్పటికే 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న ఆర్సీబీ.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మెరుగైన రన్‌రేట్‌తో గెలిస్తే ప్లేఆఫ్ చేరుతుంది. దీంతో ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తమ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ప్లేయర్లు గ్రీన్ కలర్ జెర్సీలో బరిలోకి దిగనున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఒక కాజ్ కోసం ఇలా గ్రీన్ […]
గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు మానవాళి మేలుకోవాల్సిన సమయం వచ్చింది.పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఇప్పుడొచ్చిందేమీ కాదు. అర్ధశతాబ్దం కిందటే ఐక్యరాజ్యసమితి పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించింది. సమితి జనరల్ అసెంబ్లీ జూన్ 5, 1972న పర్యావరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి ఏడాది ఇదే రోజున ఏదైనా ఓ నగరంలో అంతర్జాతీయ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. 1972 సవంత్సరం జూన్ 5న స్వీడన్‌లో జరిగిన అంతర్జాతీయ పర్యావరణ సదస్సు వార్షికోత్సవాన్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ […]