గూగుల్ నుంచి అత్యవసర హెచ్చరిక జారీ అయింది. తక్షణం జీ మెయిల్ యూజర్లంతా పాస్‌వర్డ్ మార్చుకోవల్సి వస్తుంది. లేకపోతే మీ వ్యక్తిగత వివరాలు లీక్ కాగలవు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జీ మెయిల్ వాడుతున్నారా..అయితే వెంటనే పాస్‌వర్డ్ మార్చుకోండి. టూ ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇది మేం చెబుతున్న మాటలు కావు. గూగుల్ నుంచి వచ్చిన హెచ్చరిక ఇది. జీ మెయిల్ సర్వీసు అందిస్తున్న గూగుల్ చేసిన వార్నింగ్ ఇది. ఎందుకంటే బిలియన్ల కొద్దీ […]
ఒకప్పుడు అంటే ఉత్తరాలు రాసి చెప్పాల్సిన విషయాన్ని చేరవేసేవారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి.. అదే ఉత్తరాన్ని ఇంటర్నెట్ ద్వారా పంపుతున్నారు. దానిని ఎలక్ట్రాని మెయిల్ అంటారు. అందులో జీమెయిల్ కు ఎంతో గొప్ప ఆదరణ ఉంది. ఇప్పుడు గూగుల్ సంస్థ ఆ జీమెయిల్ కి మరిన్ని ఫీచర్స్ ని యాడ్ చేస్తోంది.
Google: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్’ అంటే తెలియని వారుండరు. ఇంటర్ నెట్ వాడని వారికి కూడా ‘గూగుల్’ పేరు తెలిసే ఉంటుంది. ఇంత పాపులర్ చెందిన ఈ సెర్చ ఇంజన్‌కు ప్రపంచ వ్యాప్తంగా పదుల కోట్ల సంఖ్యలో యూజర్లు ఉన్నారు. ప్రతీ నిత్యం కొన్ని కోట్ల మంది గూగుల్‌ను వాడుతూ ఉన్నారు. గూగుల్ తన సేవలను వివిధ రూపాల్లో యూజర్లకు అందిస్తోంది. అలాంటి వాటిలో జీమెయిల్ ఒకటి. ఈ జీమెయిల్‌కు ప్రపంచ వ్యాప్తంగా 1.8 బిలియన్ […]
గూగుల్ రూపొందించిన జీ మెయిల్ సర్వీస్ సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో అత్యధికంగా ఇన్ స్టాల్ చేసుకున్న నాల్గో యాప్ గా జీ మెయిల్ నిలిచింది. జీ మెయిల్ సాధించిన సరికొత్త రికార్డు ఏంటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లలో 10 బిలియన్ అంటే 1000 కోట్ల ఇన్ స్టాల్స్ మైలురాయిని జీమెయిల్ యాప్ అందుకుంది. గూగుల్ కు చెందిన మరో మూడు యాప్స్ ఇప్పిటికే ఈ ఘనత సాధించాయి. వాటిల్లో గూగుల్ […]