సాధారణంగా చిన్న పిల్లలు ఏవి కనిపిస్తే అవి నోట్లో వేసుకోవడం చూస్తూనే ఉంటాం. ఈ కారణంతోనే సాధ్యమైనంత వరకు తల్లిదండ్రుల ఎప్పుడూ పిల్లలకు రక్షణగా ఏవీ తినకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఇటీవల కొంత మంది కడుపులో చిల్లర నాణేలు, ఇనుప వస్తువులు చూసి వైద్యులు ఒకింత ఆశ్చర్యపడిన సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. కొంత మంది అనుకోని పరిస్థితిలో సెల్ ఫోన్ మింగి లబో దిబో అంటూ ఆసుపత్రికి వెళ్లిన ఘటనలు కూడా జరిగాయి. ఈ మద్య […]
సాధారణంగా చిన్నపిల్లలు తెలియకనో.. ఆటల్లో పడి కాయిన్స్, చిన్న చిన్న వస్తువులును మింగే సంఘటనలు కోకొల్లలు. ఇలాంటి సంఘటనల్లో పలువురు చిన్నారులు మృతి చెందడం కూడా జరిగింది. అయితే పొరపాటున చిన్న చిన్న వస్తువులు మింగిన సంఘటనల గురించే ఇప్పటి వరకు మనం విన్నాం. కానీ ఇప్పుడు మీరు ప్రపంచలో ఎక్కడా చోటు చేసుకోనటువంటి సంఘటన గురించి తెలుసుకోబోతున్నారు. ఓ వ్యక్తి టీ తాగుతూ.. దాంతో పాటు గ్లాస్ కూడా మింగేశాడట. నమ్మబుద్ధి కాకపోయినా.. ఇదే వాస్తవం […]