ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియా యాప్స్‌లో మునిగి తేలుతున్నారు. ఇక పిల్లల సంగతి చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లలకు సైతం ఫోన్లకు అలవాటు పడ్డారు. అన్నం తినాలన్నా, మారాం చేస్తున్నా ఫోన్లు ఇచ్చేయాల్సిందే. యువత అయితే ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరడం లేదంటే బెదిరించడం చేస్తున్నారు. ఆ తర్వాత చదువులను, కెరీర్‌లను అటకమీద పెట్టేస్తున్నారు. ఫోను లాక్కున్నాడని..
తల్లిదండ్రులు పిల్లలు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని కలలు కంటుంటే.. కొంతమంది పిల్లలు మాత్రం వారి కళ్ళలో కన్నీళ్లు మిగిల్చి వెళ్లిపోతున్నారు. చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా గన్ కల్చర్ పడగలు విప్పుతుంది. ఒకప్పుడు సెలబ్రెటీలు, ప్రముఖ వ్యాపారుల, రాజకీయ నేతల వద్ద ఉండే గన్ ఇప్పుడు సామన్యులకు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. అక్రమ ఆయుధాల వ్యాపారం యదేచ్చగా సాగుతుంది.
ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ మనిషి జన్మ దొరకదు అంటారు పెద్దలు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే.. ధైర్యంగా ఎదుర్కొని.. ముందడుగు వేయాలి. అపజయాలను తట్టుకోవాలి. అప్పుడే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది.. మనిషి జన్మకు సార్థకత లభిస్తోంది. కానీ నేటి కాలంలో ఆత్మహత్య ట్రెండ్ నడుస్తోంది. చిన్న చిన్న కారణాలకే జీవితాలను అంతం చేసుకుంటున్నారు యువత. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
గురువు అంటే తండ్రితో సమానం అంటారు. గురువుని ప్రేమించాలి అంటే ఒక తండ్రిని ఒక కూతురు, ఒక తల్లిని ఒక కొడుకు ఎలా ప్రేమిస్తారో అలా ప్రేమించాలి. కానీ ప్రేమించడం అనే పదానికి అర్థమే మార్చేశారు. ఎక్కడబడితే అక్కడ సుందరకాండ సినిమాలు ఆడేస్తున్నాయి. మొన్నా మధ్య ఒక టీచర్.. ప్రేమించిన విద్యార్ధి కోసం మగాడిగా మారి పెళ్లి చేసుకుంది. ఇద్దరి మధ్య వయసు గ్యాప్ పెద్దగా లేదు కాబట్టి సమాజం ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ […]
గురువుని మించిన దైవం లేరంటారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరహ అంటారు. అంటే కనిపించని దేవుడికన్నా.. కనిపించే గురువే ఎంతో గొప్ప అంటారు. కానీ, కొందరు గురువులు మాత్రం అలాంటి గౌరవ ప్రదమైన, బాధ్యతాయుతమైన వృత్తికి కళంకం తెస్తున్నారు. తాము చేసే పనులతో విద్యార్థులను సైతం ఎందుకూ పనికి రాని వారిగా చేస్తున్నారు. ఆ కోవకు చెందిన ఓ టీచరమ్మ చక్కగా తరగతి గదిలోనే నిద్రకు ఉపక్రమించింది. అంతేకాదు.. క్లాస్ లోని విద్యార్థినితో విసినికర్రతో […]
విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. జీవితంలో మంచి ఉద్యోగం, మంచి కెరీర్ ఇలా చాలా కలలు కంటుంటారు. ఆ కలల్ను నిజం చేసుకునేందుకు చాలానే కష్టపడతారు. కానీ, కొన్నిసార్లు లక్ష్యాన్ని చేరుకునేందుకు తప్పుడు దారులు ఎంచుకుంటారు. కష్టపడకుండా సక్సెస్ అవ్వాలంటే ఎప్పుడొకసారి దొరికిపోక తప్పదు. అలా పరీక్షల్లో కాపీయింగ్ చేస్తూ దొరికిపోయిన ఓ విద్యార్థినిని డీబార్ చేశారు. అవమాన భారం తట్టుకోలేక భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. […]
ఓ జీవితంలో వెలుగు నిండాలంటే చదువును మించిన ఆయుధం ఇంకోటి ఉండదు. ఇంట్లో ఒక్కరు బాగా చదువుకుంటే ఆ కుటుంబం మొత్తానిది తలరాత మారిపోద్ది. కానీ.., మనలో చాలా మంది ఆ చదువును నిర్లక్ష్యం చేస్తుంటారు. పరిస్థితుల కారణంగా మధ్యలో ఆగిపోయే చదువులే చాలా ఎక్కువ. కానీ.. తమిళనాడుకి చెందిన తంగపచ్చి కథ అది కాదు. వ్యవసాయ కూలీగా పని చేస్తూనే చదువు గాడి తప్పకుండా చూసుకుంది తంగపచ్చి. నీట్ లో ర్యాంక్ సాధించింది. ఆ వివరాలు.. […]
గురువు దైవంతో సమానం అంటారు. కానీ, ఆ మాట అందరికీ వర్తించదు. ఇప్పుడు చెప్పుకోబోయే ఉపాధ్యాయుడి లాంటి వారికి అది అస్సలు వర్తించదు. చదువు చెప్పమని బడికి పంపితే.. శిష్యురాలికి ప్రేమ పాఠాలు చెప్పాడు. అక్కడితో ఆగక సొంత డబ్బుతో డిగ్రీ దాకా చదివించాడు. అక్కడితోనూ ఆగకుండా కట్టుకున్న భార్య, కన్న బిడ్డను గాలికి వదిలేసి.. మాజీ విద్యార్థినితో లేచిపోయాడు. ఆ యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడని తెలుస్తోంది. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. […]
గుంటూరు- ఈ రోజుల్లో పిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. బయటకు ఎక్కడికో ఎందుకు, ఆఖరికి స్కూల్ కు పంపాలన్నా కొంత మంది పేరెంట్స్ వణికిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లోని పాఠశాలల్లో జరుగుతున్న అమానుష ఘటనలే ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఇదిగో తాజాగా గుంటూరులో ఇలాంటి జుగుప్సాకరమైన ఘటన వెలుగుచూసింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని ప్రైవేట్ స్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విధ్యార్ధిని దసరా పండగ సెలవుల నేపధ్యంలో వారం రోజులుగా ఇంట్లోనే ఉంటోంది. సెలవు […]