బాలిక మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు వైద్యులు. కనబడకుండా పోయిన పదేళ్ల బాలిక చివరికి చెరువులో శవమై తేలింది. దమ్మాయిగూడ చెరువులో చిన్నారి ఇందు మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి.. పంచనామా, పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో సంచలన నిజాలను బయటపెట్టారు. బాలిక శరీరంపై ఎటువంటి గాయాలు లేవని.. అయితే ఊపిరితిత్తుల్లో నీరు ఉన్నట్లు గుర్తించామని వైద్యులు తెలిపారు. చెరువులో పడి నీరు మింగడం వల్ల బాలిక చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే […]
Suman TV: సమాజంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరుగుతున్న రోజులివి. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలు చూస్తున్నాం. ముఖ్యంగా ఒంటరిగా బయటికి వెళ్లిన ఆడపిల్ల ఇంటికి క్షేమంగా వస్తుందని గ్యారంటీ లేని రోజులివి. అలాంటిది మాటలురాని(మూగ) పదహారేళ్ళ అమ్మాయి, తనని తాను రక్షించుకునే మానసిక స్థితి లేని అమ్మాయి.. సమాజంలో తప్పిపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయి బయటికి వెళ్తేనే.. తిరిగొచ్చే వరకూ టెన్షన్ పడుతున్నారు తల్లిదండ్రులు. అలాంటిది ఆ అమ్మాయి మూగ అయ్యుంటే.. […]
తూర్పు గోదావరి జిల్లాలో యువతి మిస్సింగ్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. స్నేహితురాలిని కలిసేందుకు ఆటో ఎక్కిన యువతి.. ఆటో డ్రైవర్ తేడాగా ఉన్నాడని చెప్పడం, చెప్పిన టైమ్‌కు స్నేహితురాలిని కలవకపోవడంతో.. సదరు యువతి స్నేహితురాలు.. తామిద్దరి మధ్య జరిగిన చాటింగ్ స్క్రీన్ షాట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసి సాయం చేయాల్సిందిగా తూర్పు గోదావరి జిల్లా పోలీసులను అభ్యర్థించింది. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే దాన్ని పరిష్కరించారు. జరిగిన సంఘటనలో […]
సమాజంలో నిత్యం ఎన్నో నేరాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆడవారికి రక్షణ లేకుండా పోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపిల్ల.. తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులకు మనశ్శాంతి కరువవుతుంది. ఎవరిని నమ్మలేని పరిస్థితులు తలెత్తాయి. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న ఓ సంఘటన కలకలం రేపుతుంది. ఆటో ఎక్కిన యువతి.. గమ్యస్థానం చేరకుండానే అదృశ్యం అయ్యింది. దానికంటే ముందు సదరు యువతి తన స్నేహితురాలితో మాట్లాడిన మాటలు సంచలనం రేపుతున్నాయి. ప్రస్తుతం ఇందుకు […]
నల్గొండ క్రైం- సమాజంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలే. ఉదయం లేస్తే ఏ విషాదకరమైన వార్త వినాల్సి వస్తుందోనని అంతా ఆందోళనలో బతుకుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా, నేరాలు మాత్రం అదుపులోకి రావజం లేదు. అందులోను ఈ మధ్యకాలంలో అమ్మాయిల అదృశ్యం కలకలం రేపుతోంది. తెలంగాణలో యువతులు, మహిళలు కనిపించకుండా పోతున్నారని చాలా కేసులు నమోదు అవుతున్నాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ పోలీసులు […]