నటనకు శరీర ఆకృతితో సంబంధం లేదు అని నిరూపించారు గీతా సింగ్. చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వెన్నంటిన విషాదాలను ఎదుర్కొంటూ జీవితమనే ప్రయాణానాన్ని కొనసాగిస్తున్నారు.
టాలీవుడ్ లేడీ కమెడియన్స్ లో ఒకరైన గీతా సింగ్ ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమెకు సంబంధించి ఓ విషాద వార్త వెలుగులోకి వచ్చింది. తాజాగా కర్ణాటకలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. కియా కారులో ప్రయాణిస్తున్న నలుగురు యాక్సిడెంట్ లో చనిపోయారు. ఈ ఘటనలో చనిపోయింది గీతాసింగ్ పెద్ద కుమారుడు అని సమాచారం.
2005లో ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన ఎవడి గోల వాడిదే సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన గీతా సింగ్.. 2006లో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన కితకితలు సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాతో తన నటనతో అందరినీ కడుపుబ్బా నవ్వించారు. కితకితలు సినిమాతో గీతా సింగ్ ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకుంది. అసలు లావుగా ఉన్నా కూడా హీరోయిన్ గా చేయచ్చు, ఆడియన్స్ ని కన్విన్స్ చేయవచ్చు అని నిరూపించిన […]
సినిమాలో హీరోయిన్ అంటే.. స్లిమ్‌గా.. అందంగా కనిపించాలి. ఒంటి మీద చటాకు కండ ఎక్కువగా కనిపించినా.. అబ్బో ఇంత లావయ్యింది.. ఈమెని ఎవరు చూస్తారు.. ఇదిగో ఎలాంటి మాటలు వినిపిస్తాయి. కాస్త బొద్దుగా ఉన్నా సరే.. పక్కన పెట్టేస్తారు. ఇలాంటి అభిప్రాయం ఉన్న ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు గీతా సింగ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి.. హీరోయిన్‌గా మారారు. ఈవీవీ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన కితకితలు చిత్రంలో హీరోయిన్‌గా చేశారు. ఈ సినిమాలో ఆమెని […]