2019లో ఓ గే జంట సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. న్యూజెర్సీలో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహ బధంతో ఒకటయ్యారు. ఇప్పుడు అదే జంట మరోసారి వార్తల్లో నిలిచారు. అమిత్ షా- ఆదిత్య దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ ప్రకటించారు. వచ్చే మేలో తమకు తొలి బిడ్డ జన్మించబోతోందంటూ తెలిపారు. అందుకు సంబంధిచిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి వాళ్ల కథేంటో తెలుసుకుందాం.. అమిత్ షా- ఆదిత్య […]
వివాహం అంటే స్త్రీ పురుషుల మధ్య జరిగే తంతు. కానీ ప్రస్తుతం సమాజంలో పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకే జెండర్‌కి చెందిన వారి మధ్య ప్రేమ, పెళ్లిల్లు ఈమధ్య కాలంలో పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు కూడా ఇలాంటి వాటికి ఆమోద ముద్ర వేస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు అయితే.. తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయాలను అంగీకరించేవారు కాదు. పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. వారిని కొట్టడం, తిట్టడం, భయపెట్టి ఎలానో అలా వారి మనసు మార్చే ప్రయత్నం చేసేవారు. మరి […]
వివాహం అంటే స్త్రీ, పురుషుల మధ్య జరిగే వేడుక. ప్రేమ, ఆకర్షణ అన్నది కూడా రెండు వేర్వేరు జాతుల మధ్య జరిగే సహజమైన ప్రక్రియ. అయితే మన శరీరంలోని హార్మోన్స్ ప్రభావం వల్ల.. పుట్టిన పుట్టుకకు విరుద్ధంగా ప్రవర్తించేవారు కూడా ఉంటారు. అయితే గతంలో పరిస్థితులు వేరుగా ఉండేవి కనుక ఇలాంటి విషయాలను బయటకు వెళ్లడించాలంటే భయపడేవారు. తల్లిదండ్రులకు చెప్పినా.. అంగీరించేవారు కాదు. ఫలితంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేవారు. అయితే మారుతున్న కాలంతో పాటు సమాజంలో […]
హల్దీ ఫంక్షన్, చుట్టూ పూలతో అందమైన డెకరేషన్, రెండు వందలకు పైగా అతిథులు, మేళ తాళాలు, అంబరాన్ని అంటే సంబరాలు.. ఇవ్వనీ చూసి ఏదో సెలబ్రిటీ వెడ్డింగ్ అనుకున్నారు అంతా. తీరా చూస్తే పీటల మీద ఇద్దరు మగాళ్లు కూర్చుని ఉన్నారు. అవును అది గే మ్యారేజ్.. ఇద్దరు మగాళ్లు అట్టహాసంగా పెళ్లి చేసుకున్నారు. అభిషేక్ రే, చైతన్య ఇద్దరూ జులై 3న కోల్ కతాలో పెద్దల సమక్షంలో.. శాస్త్రోక్తంగా మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. అభిషేక్ […]
హైదరాబాద్- గే పెళ్లి ఇప్పుడు సర్వ సాధారణం అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా స్వలింగ సంపర్క జంటలు పెళ్లిల్లు చేసుకుంటున్నాయి. అదేం పెద్ద విషయం, కొత్త అంశం కాదు. కానీ మొట్టమొదటి సారి తెలంగాణలో గే పెళ్లి జరిగింది. అది కూడా హైదరాబాద్ లో గే వివాహం జరగం విశేషం. మరి ఈ వివరాలేంటో తెలుసుకుందామా.. ఇప్పటి వరకు మనం అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకోవడం మాత్రమే చూశాం. కానీ ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు. […]