ప్రస్తుతం తెలుగు సినిమా ఖ్యాతి నలుమూలలా వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతమే కాదు.. భవిష్యత్ లో కూడా టాలీవుడ్ స్థాయి మరింత పెరుగుతుందని.. స్టార్ హీరోలకు కొదవ లేదంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
నమ్రత.. హీరోయిన్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఘట్టమనేని కోడలుగా మరింత మంది అభిమానాన్ని పొందారు. వివాహం తర్వాత సినిమాలకు దూరమైనా కూడా.. సోషల్ మీడియాలో వేదికగా ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటూ ఉంటారు. వారి డైలీ యాక్టివిటీస్, వెకేషన్స్ కు సంబంధించిన పిక్స్, వీడియోలు షేర్ చేస్తుంటారు. మహేశ్, గౌతమ్, సితారల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు. తాచాగా నమ్రత […]
నమ్రతా శిరోద్కర్ మాజీ మిస్ ఇండియా, మోడల్. హీరోయిన్ గా బాలీవుడ్ సినిమాల్లో నటించారు. తెలుగులో మహేష్ బాబు సరసన వంశీ సినిమాలో నటించారు. ఆ తర్వాత తెలుగులో నటించిన రెండవ సినిమా అంజి. ఈ సినిమా తర్వాత తెలుగులో ఇంకే సినిమాల్లోనూ నటించలేదు. 2005లో మహేష్ ని పెళ్లి చేసుకున్నాక ఆమె పూర్తిగా కుటుంబానికే అంకితమయ్యారు. పిల్లలు పుట్టాక మహేష్, పిల్లలే తన ప్రపంచంగా జీవిస్తున్నారు. ఈ ఏడాది కుటుంబ సభ్యుల మృతితో మహేష్ కుటుంబంలో […]
లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అకాల మరణంతో చిత్రపరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఆయన తనయుడు మహేష్ బాబు, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అభిమాన హీరో మరణవార్త విని దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులతో పాటు అభిమానులు సైతం భావోద్వేగంతో సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణ పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోస్ లో సెలబ్రిటీలు, అభిమానుల చివరిచూపు కోసం నిలిపారు. నవంబర్ 15న తెల్లవారుజామున.. కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స […]