ఈమె పేరు ఆషాబీ. తపల్ బాబాను గత 15 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. భర్త స్థానికంగా బేల్దారి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. అలా 15 ఏళ్లు గడిచింది. వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. కానీ తరుచు భార్యాభర్తలు గొడవ పడుతూ ఉండేవారు. కట్ చేస్తే ఆషాబీ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి భర్త తట్టుకోలేక ఊహించని […]
డ్రాగన్ ఫ్రూట్ అంటే తెలియని పండ్ల ప్రియులు ఉండరు. ఇది ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతగా ఉపయోగ పడుతుందో తెలిసిందే. అయితే ఆరోగ్యాదాయిని గా పేరుగాంచిన ఈ డ్రాగన్ ఫ్రూట్ రైతులకు కూడా కాసుల పంట పండిస్తోంది. ఉద్యాన పంటలకు పెట్టింది పేరైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ డ్రాగ్ ఫ్రూట్ ను పండిస్తున్నారు. ఈ జిల్లా రైతులకు లాభదాయకంగా సాగు చేస్తున్న పండ్ల రకాల్లో తాజాగా డ్రాగన్ ఫ్రూట్ కూడా చేరింది. సేంద్రియ పద్ధతుల్లో వీటిని సాగు […]
దంపతుల మధ్య సూటిపోటి మాటలు, గిల్లిగజ్జాలు సహజం. అత్త అనే హక్కుతో అప్పుడప్పుడు మాట అనడం కూడా కామనే. కానీ, తెచ్చిన కట్నం చాలదు.. ఇంకా తీసుకురా అంటూ దెప్పడం, వేధింపులకు గురి చేయడం మాత్రం ఆమోదయోగ్యం కాదు. కట్నం తీసుకునే వాడు గాడిద అని వినే ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం నేను గాడిద కాదు.. అడ్డగాడిద కాబట్టి అదనపు కట్నం కావాలంటూ డిమాండ్ చేశాడు. అక్కడితో ఆగక ఆడపిల్ల పుట్టిందని అత్తింటివారు […]