ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చెత్త పన్నుపై సొంత పార్టీ నేతలే అసహసం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుండటంతో వైసీపీ నేతలు వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా చెత్త పన్నుపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికి కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. దాంతో ఏం చేయాలో అర్థం కాక.. ఓ సారి సీఎంను కలుద్దాం అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా […]
ప్రజాభిమానం.. ఈ పదానికి ఉన్న శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు. ఓ వ్యక్తిని శక్తిగా మార్చగలిగే సత్తా ప్రజాభిమానానికి ఉంది. ఇండస్ట్రీలో, రాజకీయాల్లో ఈ ప్రజాభిమానమే వ్యక్తులని స్టార్లుగా, తిరుగులేని నేతలుగా నిలుపుతుంది. అంతేందుకు.. నాడు ఎన్టీఆర్కున్న అశేష ప్రజాభిమానం కారణంగానే ఆయన పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే సీఎం కుర్చీ ఎక్కగలిగాడు. అదే ప్రజాభిమానం ఎదురుతిరిగి.. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో అందరికి తెలుసు. ప్రజలు అభిమానిస్తున్నారు కదా అని.. తోచినట్లు చేయడం.. ఎడాపెడా వారికి ఇబ్బంది […]